25.3 C
India
Tuesday, July 2, 2024
More

    పెళ్లికి ముందే ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందే?

    Date:

    marriage
    marriage

    పెళ్లంటే నూరేళ్ల పంటగా చెబుతారు. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందని చెబుతారు. ఇలా వివాహం గురించి ఎన్నో విషయాలు ఉంటాయి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని కూడా అంటారు. ఇలా పెళ్లి అనే తంతులో ఎన్నో వైవిధ్యాలు దాగి ఉన్నాయి. అందుకే పెళ్లికి అంతటి ప్రాధాన్యం ఉంటుంది. పెళ్లి అనే బంధంతో రెండు జీవితాలు నూరేళ్లు కలిసుండే అద్భుతమైన పండుగలా అభివర్ణిస్తారు.

    కాబోయే జీవిత భాగస్వామి గురించి అన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది. ఒకరి అభిప్రాయాలు, అభిరుచులపై అవగాహన ఉంటే భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. పెళ్లి తరువాత పుట్టే పిల్లల గురించి కూడా ఓ ప్రణాళిక ఉండాలి. వారిని పెంచే క్రమంలో కావాల్సిన ఆర్థిక వనరుల గురించి కూడా ఓ అవగాహన ఉంటే సరిపోతుంది.

    జీవితంలో చేరుకునే లక్ష్యాలపై గురి ఉండాలి. కెరీర్ మనుగడకు ఇద్దరు ప్లాన్ చేసుకోవాలి. పెళ్లయిన తరువాత సొంత ఊళ్లో ఉండాలా? లేక ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం సెటిల్ కావాలా? అనే దానిపై క్లారిటీ ఉండాలి. పెళ్లయిన కొత్తలో బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. పెళ్లికి ముందు అన్ని విషయాల పట్ల అవగాహనతో ఉంటే సమస్యలు రాకుండా ఉంటాయి.

    పెళ్లయిన తరువాత ఎదురయ్యే ఇబ్బందుల గురించి ముందే ఓ అవగాహనకు వస్తే ముందు తిప్పలు రాకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే కష్టాలు రావడం సహజం. అందుకే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చేసుకునేందుకు చొరవ తీసుకుంటే ఇబ్బందులు లేకుండా సంసారం హాయిగా సాగిపోతుందని చెబుతున్నారు. దీనికి అందరు సిద్ధంగా ఉండాల్సిందే మరి..!

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Auspicious Moments : జూన్, జులై రెండు నెలల్లో శుభ ముహూర్తాలు ఇవే..

    Auspicious Moments : ఏ కార్యం చేపట్టాలన్నా మంచి రోజు, మంచి...

    Kerala News : భర్తను అలా అనడం క్రూరత్వమే..

    Kerala News : వివాహమనేది అనేది ప్రతిఒక్కరి జీవితంలో మధురమైన ఘట్టం....

    Uttar Pradesh : పెళ్లి జరుగుతుండగానే వధువుకు వరుడి ముద్దు.. ఇరు కుటుంబాల ఘర్షణ

    Uttar Pradesh : కళ్యాణ వేదికపై పెళ్లి కార్యక్రమాలు జరుగుతుండగానే అందరిముందే...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...