30.4 C
India
Tuesday, May 14, 2024
More

    Sai Pallavi Casting Couch : సాయి పల్లవి కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలేనా.. ఆ డైరెక్టర్ కమిట్మెంట్ ఇమ్మన్నాడా? 

    Date:

    Sai Pallavi Casting Couch
    Sai Pallavi

    Sai Pallavi Casting Couch : మీ టూ ఉద్యమం సృష్టించిన సంచలనం తర్వాత ఒక్కసారిగా మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి కాస్టింగ్ కౌచ్ గుట్టు విప్పారు.. అప్పటి నుండి ఎవరో ఒకరు ఈ కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పుతూనే ఉన్నారు. వీటిలో నిజానిజాలు తెలియదు కానీ వాటి వల్ల వార్తల్లో సెలెబ్రిటీల పేర్లు నిలిచి పోతున్నాయి.. హాట్ భామలు చేసే హాట్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    అయితే ఈ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోకుండా స్టార్ హీరోయిన్ అయినా వారు ఎవ్వరూ లేరు అనే చెప్పాలి.. మరి స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న సాయి పల్లవి సైతం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంది అనే న్యూస్ నెట్టింట ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. న్యాచురల్ అందంతో, సహజమైన నటనతో అందరిని మెప్పించిన బ్యూటీ సాయి పల్లవి..

    అలాగే డాన్స్ తో అందరిని ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. పాత్ర నచ్చితేనే స్టార్ హీరో మూవీ అయిన ఒప్పుకుంటుంది అనే పేరు ఉంది.. అందుకే ఈమె ఇన్నేళ్లు అయినా కేవలం కొన్ని సినిమాలు మాత్రమే చేసింది.. అయితే చేసిన సినిమాలన్నీ కూడా ఈమె పేరును డబల్ చేసాయి.. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందని టాక్..

    టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ ఒకరు ఈమె అందానికి ఫిదా అయిపోయి ఆఫర్ ఇస్తాను.. కోరిక తీరుస్తావా? అంటూ డైరెక్ట్ గా అడిగేశాడట.. ఈమె అందుకు స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వడంతో ఆ డైరెక్టర్ భయపడి సారీ చెప్పారట.. ఇందులో నిజానిజాలు తెలియదు కానీ ఈ విషయం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చూడాలి ఈ బ్యూటీ ఈ రూమర్ పై స్పందిస్తుందో లేదో..

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naga Chaitanya : చైతు నెక్స్ట్ మూవీకి హిట్ పెయిర్ హీరోయిన్

    Naga Chaitanya : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు...

    Hero Yash : నిర్మాతగా మారిన యష్.. దేశంలోనే భారీ ప్రాజెక్టుతో..

    Hero Yash : కన్నడ నటుడు, కేజీఎఫ్ స్టార్ యష్ ప్రొడ్యూసర్...

    Sai Pallavi : స్టెప్పులతో అదరగొట్టిన సాయి పల్లవి..

    Sai Pallavi : లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి వరుస...

    Sai Pallavi Bollywood Entry : బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సాయి పల్లవి.. హీరో ఎవరో తెలుసా..?

    Sai Pallavi Bollywood Entry : ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ చూసిన...