Sai Pallavi : లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. బాలీవుడ్ చిత్రంలో నూ నటిస్తున్న ఈ బ్యూటీ ఆ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం జపాన్ లో ఉన్నారు.
అక్కడ చిత్ర బృందం చేసుకున్న పార్టీ లో డాన్స్ తో అదరగొట్టారు. తనదైన స్టెప్పులతో సాయి పల్లవి అలరించారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక టాలీవుడ్ లో ఆమె నటిస్తున్న తండేల్ సినిమాను దసరా కు రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మొత్తం మీద సాయి పల్లవి అటు బాలీవుడ్ లో నూ ఇటు టాలీవుడ్ లోనూ చాలా బిజీగా గడుు తున్నారు. గ్యాప్ తర్వాత ఆమె వరుస సినిమా లలో నటిస్తున్నారు.
గతం లో సాయి నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు బాలీవుడ్ లో ఒక సిని మా, టాలీవుడ్ లో మరో సినిమా రిలీజ్ కు సిద్దం గా ఉన్నాయి.. సాయి పల్లవి సినిమా కోసం ఫ్యా న్స్ ఎదురు చూస్తున్నారు.