34.7 C
India
Friday, April 10, 2026
More

    శ‌వాల‌తో సెక్సువ‌ల్ ఇంట‌ర్ కోర్స్‌.. పాక్‌లో వింత పోక‌డ‌లు..!

    Date:

    Sexual intercourse
    Sexual intercourse
    మామూలుగా న‌చ్చితేనే అమ్మాయిల‌తో అబ్బాయిలు సెక్స్‌వ‌ల్ ఇంట‌ర్ కోర్స్ చేయ‌డం గురించి విన్నాం. అలా కాకుండా కొన్నిసార్లు కొంద‌రు దుర్మార్గులు అక్క‌డ‌క్క‌డ అత్యాచారాల‌కు పాల్ప‌డ‌డం గురించి చ‌దివాం. కానీ,పాకిస్థాన్‌లో వింత పోక‌డ‌లు క‌నిపిస్తున్నాయి. అక్క‌డ‌ బ్ర‌తికున్న అమ్మాయిల సంగ‌తి దేవుడెరుగు చ‌నిపోయి స‌మాధుల్లో ఉన్న అమ్మాయిల శ‌వాల కూడా అక్క‌డి కొంద‌రు దుర్మార్గులు వ‌ద‌ల‌డం లేదు.

    పాకిస్థాన్ ప్ర‌స్తుతం ఆర్థికంగా పూర్తిగా కుదేళైన దేశం. అయిన‌ప్ప‌టికీ భార‌త‌లాగా కుటుంబ వ్య‌వ‌స్థ‌ను క‌ల్గి ఉంది. మ‌న దేశం క‌న్న క‌ఠిన‌మైన ష‌రియా చ‌ట్టాలు అక్క‌డున్నాయి. కానీ,ఇప్పుడు అలాంటి పాకిస్థాన్ వింత ప‌రిస్థితిని ఎదుర్కోంటోంది. కొన్నాళ్లుగా స‌మాధుల్లో పాతిపెట్టిన శ‌వాలు మాయం అవుతున్నాయి. కొంద‌రు దుర్మార్గులు అత్యంత నీచంగా శ‌వాల‌ను ఎత్తుకెళ్లి వాటితో సెక్సువ‌ల్ ఇంట‌ర్ కోర్స్‌కు పాల్ప‌డుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

    ఇక విన‌డానికే ఒళ్లు గ‌గుర్పాటుకు గుర‌య్యేలా ఉన్న ఈ విష‌యం…వాస్త‌వ‌మేన‌ని తేలింది. దీంతో చ‌నిపోయిన ఆడ‌పిల్ల‌ల త‌ల్లిదండ్రులు వారి పిల్ల‌ల స‌మాధుల‌కు బ‌ల‌మైన ఇనుప చువ్వ‌ల‌ను బిగించి తాళాలు వేస్తున్నారు. మొత్తంగా ప్ర‌స్తుతం పాక్‌లో ఆడ పిల్ల‌లు బ్ర‌తికున్న‌ప్పుడే కాదు..చ‌నిపోయిన త‌ర్వాత కూడా త‌మ పిల్ల‌ల‌ను దుర్మార్గులు ఎక్క‌డ రేప్ చేస్తారోన‌ని భ‌యంతో చావాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    Pakistan : పాకిస్తాన్ కు మరో షాక్

    Pakistan : పాకిస్తాన్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏషియా క్రికెట్ కౌన్సిల్(ACC)కు...

    Pakistan : పాకిస్థాన్ అణుదాడికి సిద్ధమవుతోందా? ఏం జరుగుతోంది?

    Pakistan :  తాను నష్టపోయినా పర్వాలేదు..భారత్ మాత్రం బాగుపడకూడదు అని పాకిస్థాన్...

    Pakistan : బిగ్ న్యూస్.. భారత్ లో 15 చోట్ల దాడికి పాక్ యత్నం!

    Pakistan: ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ ప్రతీకార చర్యకు సిద్ధమవుతుందనే సంకేతాలు వచ్చిన...