35.3 C
India
Wednesday, May 15, 2024
More

    Benefits with Parijatam plant : పారిజాతం మొక్కతో ఇన్ని లాభాలా?

    Date:

     

     

    Benefits with Parijatam plant : పారిజాతం పువ్వును పూజల్లో విరివిగా వాడుతుంటాం. పారిజాత పుష్పాలు చూడటానికి అందంగా ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటికి ఉన్న విశిష్ట గుణాలతో మందుల్లో కూడా వాడతారు. మన ఆరోగ్య పరిరక్షణలో కూడా ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో పారిజాత పువ్వులు మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి.

    పారిజాత పుష్పాన్ని ఆంగ్లంలో నైట్ జాస్మిన్ అంటారు. పారిజాత మొక్క సముద్ర మథనంలో ఉద్భవించిందని చెబుతారు. విష్ణువు, లక్ష్మీదేవిని పూలతో పూజిస్తే వారి ఆశీర్వాదం లభిస్తుంది. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి. పారిజాత పూలతో పలు రకాల రోగాలకు చెక్ పెట్టే గుణం ఉండటంతో ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు.

    పారిజాతం పువ్వులు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. గొంతు వాపుకు చెక్ పెడుతుంది. గొంతు కండరాలను మృదువుగా ఉంచుతుంది. జ్వరం తగ్గించి శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి తోడ్పడుతుంది. పారిజాత ఆకులను మెత్తగా నూరి తినడం వల్ల మలేరియా జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పువ్వు ఎంతో సాయపడుతుంది.

    ఒత్తిడి, ఆందోళనలను దూరం చేయడంలో పారిజాతం నూనె ప్రధాన పాత్ర పోషిస్తుంది. చర్మ సమస్యలు రాకుండా చేయడంలో పారిజాతం మొక్క దోహదపడుతుంది. వృద్ధాప్య లక్షణాలు రాకుండా చేస్తుంది. దీని ఆకులను కషాయంగా చేసుకుని తాగితే కీళ్ల నొప్పులు మాయమవుతాయి. అందుకే ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు.

    Share post:

    More like this
    Related

    Section 144 : మాచర్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. 144 సెక్షన్ అమలు

    Section 144 : అల్లర్లు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పల్నాడు జిల్లా...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vitamin Deficient : కోపం ఎక్కువ వస్తుందా? ఈ విటమిన్ లోపం ఉన్నట్లే?

    Vitamin Deficient : ‘తన కోపమె తన శత్రువు, తన శాంతమే...

    Drink Warm Water : ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీరు తాగితే లాభమా? నష్టమా?

    Drink Warm Water : ఉదయం పరగడుపున (ఖాళీ కడుపుతో) గోరు...

    Benefits of Running : పరుగుతో ప్రయోజనాలెన్నో

    Benefits of Running : ఇటీవల కాలంలో అందరు అధిక బరువుతో...

    Drinking Water : ఇవి తిన్న వెంటనే నీళ్లు తాగితే అనర్థాలే

    Drinking Water: మనం బతకడానికి తింటాం. కానీ కొందరు తినడానికి బతుకుతారు....