40.2 C
India
Sunday, May 19, 2024
More

    Star Heroine : బాహుబలిలో తమన్నా పాత్రకు పిలిచి ఆఫర్ ఇస్తే నో చెప్పిన స్టార్ హీరోయిన్!

    Date:

    star heroine
    star heroine

    Star heroine : మన టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా దగ్గర టాప్ డైరెక్టర్ ఎవరు అంటే ఆ లిస్టులో మన తెలుగు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గారి పేరు తప్పకుండ ఉంటుంది.. ఈయన తన కెరీర్ లో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే తెరకెక్కించాడు. కానీ ఆ సినిమాలతోనే ఈయన అగ్ర డైరెక్టర్ గా ఎదిగాడు.. కెరీర్ లో చేసిన సినిమాలన్నీ హిట్ అనే చెప్పాలి.

    ఇక గత రెండు సినిమాల నుండి ఈయన క్రేజ్ ఇండియా దాటి ప్రపంచ వ్యాప్తంగా కూడా పాకింది.. తన విజన్ తో జక్కన్న చెక్కిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ఎపిక్ సినిమాలు తెలుగు జాతికి గర్వకారణం అయ్యాయి. అందుకే ఈ స్టార్ డైరెక్టర్ సినిమాలో చిన్న ఛాన్స్ వచ్చిన వద్దు అనకుండా చేసే నటీనటులు చాలా మంది ఉన్నారు..

    కానీ బాహుబలిలో ఒక ఆఫర్ ను పిలిచి ఇచ్చిన వద్దు అని ఒక హీరోయిన్ చెప్పిందట. మరి ఆ పాత్ర ఏంటో? ఎందుకు ఈమె ఈ సినిమాకు నో చెప్పిందో తెలుసుకుందాం.. బాహుబలిలో తమన్నా పాత్రకు ఎంత గుర్తింపు ఉందో చెప్పాల్సిన పని లేదు. మిల్కీ బ్యూటీ నటించిన మంచి పాత్రలలో బాహుబలి ఒకటి.

    ఈ సినిమా ఈమె కెరీర్ కు సరికొత్త బూస్ట్ ఇచ్చింది. అయితే ఈ పాత్ర కోసం రాజమౌళి ముందుగా రాశీ ఖన్నాను అనుకున్నారట.. అయితే రాశీ ఖన్నా ఈ ఆఫర్ కు నో చెప్పిందట. ఎందుకంటే ఈమెకు వాటర్ అంటే భయమట.. వాటర్ షార్ట్స్ చేయలేను అని చెప్పడంతో ఈమెను తప్పించి తమన్నాను ఓకే చేశారట.. వాటర్ అంటే ఉన్న భయం వల్ల ఈ బ్యూటీ మంచి అవకాశాన్ని వదిలేసుకుంది..

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Star Heroine : 50 సెకన్ల యాడ్ కు రూ.5 కోట్లు.. తల్లైనా తగ్గేదేలే అంటున్న స్టార్ హీరోయిన్

    Star Heroine : సినిమా హీరోయిన్లంటే మన జనాలకు విపరీతమైన పిచ్చి....

    Tollywood Love Couples : టాలీవుడ్ లో డేటింగ్ లో ఉన్న రీల్ కపుల్స్ వీరే.. విజయ్, రష్మికతో పాటు ఎంతమంది ఉన్నారంటే?

    Tollywood Love Couples : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం డేటింగ్ కల్చర్ సాగుతుంది....

    Remember ANR : ఒకే గదిలో ఏఎన్నార్ తో కలిసి ఉన్నా.. గుర్తు చేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి

    Remember ANR : అక్కినేని నాగేశ్వర్ రావు గురించి ప్రస్తుత జనరేషన్ కు...