38 C
India
Sunday, May 12, 2024
More

    Sunny Deol : యానిమల్ పై సన్నీ డియోల్ సంచలన కామెంట్స్..

    Date:

    Sunny Deol
    Sunny Deol

    Sunny Deol : రణ్‌బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘యానిమల్’. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కింది. వైల్డ్ కంటెంట్‌తో జనాల్లో విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసింది. ఎవరి ఊహకు అందని ట్విస్టులతో కథనం సాగుతుంది. భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. కొన్ని రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్బులో చేరనున్నది. అలాంటి ఈ సినిమాలోని కొన్ని సీన్లపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

    ఈ చిత్రంలో బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఆయన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా బాబీ నటనపై ఆయన సోదరుడు సన్నీ చేసిన కామెంట్లు వైరలవుతున్నాయి. గదర్-2 విజయంతో జోరుమీదున్న సన్నీ డియోల్, రణబీర్ కపూర్ హీరోగా, బాబీ డియోల్ విలన్‌గా నటించిన చిత్రం గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. యానిమల్‌లోని కొన్ని అంశాలు తనకు నచ్చలేదని చెప్పాడు. దీనికి తోడు సన్నీ డియోల్ తన సొంత సినిమాల గురించి కూడా కొన్ని విషయాలు తనకు నచ్చవన్నాడు. ఏదైనా ఒకదాన్ని ఇష్టపడడానికి లేదా ఇష్టపడకపోవడానికి తనకు హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే సన్నీ డియోల్ మాత్రం ఈ సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు.

    ఇందులో కుటుంబ బంధాలు, కుటుంబ సభ్యుడే కుటుంబాన్ని అంతం చేయాలని చూడడం వంటి ఎమోషనల్ సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని, యాక్షన్ డ్రామాగా ఈ మూవీని చెప్పుకొవచ్చన్నాడు. సన్నీ డియోల్ మాత్రం తన సోదరుడు బాబీ డియోల్ గురించి పలు విషయాలు వెల్లడించారు. ఈ సినిమా తన సోదరుడు చేయడంతో చాలా సంతోషంగా ఉన్నానని, అతను తన నటనతో ఈ ప్రపంచాన్ని కదిలించాడని చెప్పారు. ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు సాధించాలని ఆకాంక్షించాడు.

    Share post:

    More like this
    Related

    May 12 Speciality : చరిత్రలో ఈ రోజు.. ఈ రోజుకు విశిష్టతలెన్నో..

    May 12 Speciality : ‘గత చరిత్ర భవిష్యత్ తరాలకు బాట’...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Money Seized : మినీవ్యాన్ బోల్తా.. బయటపడ్డ కరెన్సీ కట్టలు

    Money Seized : విజయవాడ-విశాఖపట్నం నేషనల్ హైవేపై ఓ మినీవ్యాన్ బోల్తా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Car Brakes Fail : కారు బ్రెయిక్ ఫెయిల్ అయితే ఇలా చేయండి!

    Car Brakes Fail : కారు నడపడం అనేది ఒక నైపుణ్యం....

    Crime News : ప్రేమికుడితో పాటు తానూ నిప్పంటించుకున్న యువతి

    Crime News : తన ప్రియుడు మరొకరికి దక్కకూడదని ఓ ప్రియురాలు...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Guess this Photo : ఈ ఫొటోలో చిన్నారి ఇప్పుడు కేక పెట్టిస్తోంది.

    Guess this Photo : కొంతమంది హిరోయిన్లకు బ్యాక్ టు బ్యాక్...