36.9 C
India
Sunday, May 19, 2024
More

    Swayambhu : స్వయంభూ ఒక్క సీన్ కే అన్ని కోట్ల ఖర్చా..?

    Date:

    Swayambhu
    Swayambhu

    Swayambhu Movie : నిఖిల్ నటిస్తున్న మూవీ స్వయంభూ..  ఇప్పటివరకు నిఖిల్ తీసిన మూవీలు అన్నిచిన్న బడ్జెట్ మూవీలే.  ఇప్పటి వరకు కార్తికేయ, కార్తికేయ 2 మూవీస్ రెండు పౌరాణిక ఎలిమెంట్ ఉన్న చిత్రాలే. ఇలాంటి స్టోరీస్ ను బేస్ గా చేసుకుని సినిమాలు తీసి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు నిఖిల్. కార్తీకేయ 2 మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా నిఖిల్  మారిపోయాడు. కార్తికేయ 2 తర్వాత స్పై మూవీ నిరాశపరిచినా నిఖిల్ కు  అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

    నిఖిల్ ప్రతి మూవీలో మంచి  స్టోరీ కచ్చితంగా ఉంటుంది. నిఖిల్ సినిమాలు చిన్న బడ్జెట్ లో తీస్తారు. 5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉంటే నిఖిలతో సినిమా తీయొచ్చు. ప్రస్తుతం నిఖిల్ రేంజ్ మారిపోయింది. ఫిక్సల్ మూవీ సంస్థ నిర్మిస్తూ  భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీలో నిఖిల్ నటిస్తున్నాడు. ఈ మూవీలో ఒక సీనుకే దాదాపు రూ. 8 కోట్లు ఖర్చుపెట్టారని టాక్.

    ఒక కీలకమైన యాక్షన్ సీన్ తీయడానికి దాదాపు 700 మంది జూనియర్ ఆర్టిస్టులు, సహా నటీనటులు నిఖిల్ ఇలా 12 రోజలు పాటు కష్టపడి ఒక్క యాక్షన్ సీన్ తీశారంట. ఈ యాక్షన్ సీన్ తీయడానికి నిఖిల్ స్వయంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాడని టాక్. ఈ యాక్షన్ మూవీలో సంయుక్త, సభా నటేశ్ హిరోయిన్లుగా కనిపించనున్నారు. స్వయం భూలో కీలక సన్నివేశం ఈ యాక్షన్ సీన్. కాబట్టి అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ లు, 12 కోట్ల ఖర్చు. 8 రోజుల సమయం తీసుకుని యాక్షన్ సీన్ ను పండించారట.

    స్వయంభూ మూవీకి రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఇది పూర్తిగా విజువల్ ఎఫెక్ట్ ఉన్న మూవీగా తెలుగులో రానుంది. స్పై మూవీ తర్వాత నిఖిల్ నటిస్తున్న ఈ చిత్రంపై నిర్మాత, దర్శకులతో పాటు హిరో కూడా భారీ సక్సెస్ పై కన్నేశాడు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Nikhil : తండ్రి అయిన టాలీవుడ్ హీరో నిఖిల్.. పండంటి మగ శిశువుకు జన్మనిచ్చిన పల్లవి..

    Hero Nikhil : యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య...

    ‘Kartikeya 3’ : త్వరలో ‘కార్తికేయ 3’.. క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్

    'Kartikeya 3' హీరో నిఖిల్, డైరెక్టర్ చందూ మొండేటి కాంబోలో వచ్చిన...

    HERO NIKHIL : నిఖిల్ ‘స్పై’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. హిట్టా ? ప్లాపా?

    HERO NIKHIL : యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నిఖిల్ సిద్ధార్థ్...