33.2 C
India
Sunday, May 19, 2024
More

    director: నిర్మాతకు నరకం చూపుతున్న దర్శకుడు.. హీరో కూడా ఆయనకే సపోర్ట్

    Date:

    director
    director

    director సినిమా కథ బాగుందంటే చాలు హీరోలు సదరు దర్శకులను నెత్తిన పెట్టుకుంటారు. కథ, కథనం బాగుంటేనే కదా తనకు హైప్ పెరగడంతో పాటు మంచి మార్కెట్ క్రియేట్ అయ్యేది. చాలా మంది దర్శకులు బయటకు కనిపించరు. కానీ వారిలో ఒక అపరిచితుడు ఉంటూనే ఉంటాడు. ఇక్కడ ఒక డైరెక్టర్ ఇదే నట. అప్పుడప్పుడు అపరిచితుడిగా మారుతూ అందరినీ తొలగిస్తూ పోతున్నాడట. తమ గోసలు హీరోకు చెప్పుకుంటే ఆయన కూడా దర్శకుడి వైపే మొగ్గు చూపుతున్నారట.

    దీంతో నిర్మాణ వ్యయం తడిసి మోపడవుతుండడంతో సదరు నిర్మాత గగ్గోలు పెడుతున్నాడు. ఆయనకు కోపం వచ్చినప్పుడల్లా ఒక టెక్నీషియన్ మారాల్సిందే. వెళ్లిన వారు డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు.. వచ్చిన వారు మొత్తంగా ఎక్కువ తీసుకుంటున్నారు. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. దీనికి తగ్గ రేట్లు చెప్తుంటే నాన్ థియేటికల్ హక్కుల అమ్మకం ముందుకు సాగడం లేదు. తన గోస సదరు హీరోకు విన్నవించినా ఫలితం లేదు. ఈ కథ కోసం హీరో కూడా దర్శకుడివైపే ఉన్నారు.

    ఇక ఆ హీరోకున్న సమస్య ఏంటంటే కథ నచ్చితే చాలు ఆ దర్శకుడు ఏంచెప్తే అదే కరెక్ట్. గతంలో వీరు చేసిన ఒక సినిమా కూడా ఇలానే ఉంది. కొత్త దర్శకుడిగా వచ్చి తన ఇష్టానికి నిర్మాతతో ఖర్చు చేయించాడు. ఇక నిర్మాతను హీరో మాట్లాడనివ్వలేదు. ఇక్కడ క్వాలిటీ బాగానే వర్కవుట్ అయ్యింది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. టెక్నీషియన్లు, రైటర్లు మారిపోతున్నారు. సినిమా ఎలా వస్తుందో అన్న భయం నిర్మాతను వెంటాడుతోంది. కానీ హీరో మాత్రం ఇంకా డైరక్టర్ కే మద్దతిస్తున్నాడు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Producer Kona Venkat : జగన్‌ పాలనపై ప్రశంసలు కురిపించిన ప్రముఖ నిర్మాత కోన వెంకట్

        టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కోన వెంకట్ వైఎస్‌ జగన్‌ పాలనపై ప్రశంసలు...

    Rakulpreet Singh,వచ్చేనెలలో.. రకుల్ ప్రీత్ వివాహం

    హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహంపై ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది....

    Kamal Haasan In Hollywood : కమల్ హాసన్ హాలీవుడ్ లో పనిచేశాడు తెలుసా?

    Kamal Haasan In Hollywood : భారతీయ సినిమాల్లో కమల్ హాసన్...

    Bhagwant Kesari Mass Collections : బాలయ్య మాస్ కలెక్షన్స్.. 6వ రోజు కూడా కుమ్మేసిన ”భగవంత్ కేసరి”!

    Bhagwant Kesari Mass Collections : నటసింహం నందమూరి బాలకృష్ణ ఆరు...