41.7 C
India
Thursday, May 14, 2026
More

    Fat Burning Tip : కొవ్వును కరిగించుకునే అద్భుతమైన చిట్కా ఇదే

    Date:

    fat burning tip
    fat burning tip

    Fat Burning Tip : మనకు కొవ్వు బాగా పెరుగుతోంది. దీంతో మన శారీరక వ్యవస్థ దెబ్బ తింటోంది. అధికంగా కొవ్వు పేరుకుపోవడంతో అధిక బరువు పెరుగుతున్నారు. దీని వల్ల చాలా ఇబ్బందులొస్తున్నాయి. ఊబకాయాన్ని కంట్రోల్ చేసుకునేందుకు నానా రకాల తిప్పలు పడుతున్నారు. అయినా కుదరడం లేదు. ఈ నేపథ్యంలో కొవ్వు కరిగించుకోవడానికి ఏ చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

    పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి (Fat Burning Tip ) నల్ల జీలకర్ర, మెంతులు సమపాళ్లలో తీసుకుని సన్నని సెగ మీద వేయించుకోవాలి. తరువాత రెండింటిని మిక్సీలోకి తీసుకుని పౌడర్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఓ సీసాలో భద్రపరచుకోవాలి. రోజు ఉదయం పరగడుపున ఒక గ్లాసు నీళ్లు తీసుకుని గోరువెచ్చగా చేసుకుని అందులో అర చెంచా పొడి వేసుకుని ఒక నిమ్మకాయ చెక్క పిండుకుని తాగితే అధిక బరువు సమస్య పోతుంది.

    కొవ్వు కరగడానికి మరో చిట్కా కూడా ఉంది. ఓ గ్లాసున్నర నీళ్లు వేడి చేసుకుని అందులో పుదీనా ఆకులు వేయాలి. తరువాత ఓ అరచెంచా టీ పొడి వేసుకోవాలి. అది మరిగిన తరువాత అందులో నిమ్మరసం పిండుకుంటే గ్రీన్ టీ తయారవుతుంది. దీంతో కూడా అధిక బరువు సమస్యను పోగొట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మన శరీర మెటబాలిజం కూడా బాగుంటుంది.

    అధిక బరువు సమస్యను దూరం చేసుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ఈ నేపథ్యంలో మనం అధిక బరువు కంట్రోలో చేసుకోకపోతే ఊబకాయం సమస్య తలెత్తుతుంది. అధిక బరువు సమస్యతో చాలా మంది సతమతమవుతున్నారు. ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండటం వల్ల బీపీ, షుగర్ వంటి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Coocking Oils: ఈ నూనెలు వాడుతున్నరా..? అయితే మీకు మూడినట్లే!

    Coocking Oils: వెజ్, నాన్ వెజ్ వంటకం ఏదయినా జిహ్వాకు రుచి...

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    Belly Fat : ఒంట్లో కొవ్వు పెరిగే లక్షణాలివే?

    Belly Fat : ఇటీవల కాలంలో కొవ్వు పేరుకుపోతోంది. పొట్ట చుట్టు...

    Belly Fat: ఆయుర్వేదంలో కొవ్వును తగ్గించుకునే చిట్కాలివే..

    Belly Fat: మన శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. ఒకటి...