29.5 C
India
Sunday, May 19, 2024
More

    Tricks to Stomach Bloating : పొట్ట ఉబ్బరం సమస్యకు చెక్ పెట్టే ఉపాయాలేంటో తెలుసా?

    Date:

    Tricks to Stomach Bloating
    Tricks to Stomach Bloating

    Tricks to Stomach Bloating : మనలో చాలా మందికి పొట్ట ఉబ్బరం సమస్య వేధిస్తుంది. ఏం తిన్నా జీర్ణం కానట్లు అసౌకర్యంగా అనిపిస్తుంది. పొట్ట ఉబ్బరంతో సమస్యలు ఎదుర్కొంటారు. పీచు పదార్థాలు, ద్రవాహారం సరిగా తీసుకోకపోవడం వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. పొట్ట ఉబ్బరంగా మారుతుంది. ఈ సమస్య ఉంటే ధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

    అన్నం తినేటప్పుడు తొందరపడకూడదు. మెల్లగా నమిలి తినాలి. ఇలా తింటే మనం తిన్నవి తొందరగా జీర్ణం అవుతాయి. దీంతో పొట్ట ఉబ్బరం సమస్య రాకుండా ఉంటుంది. పదార్థాలను సరిగా నమిలి తినడం ద్వారా అవి తొందరగా అరుగుతాయి. దీని వల్ల పొట్టపై ఒత్తిడి ఉందు. జీర్ణం తేలిక అవుతుంది. ఫలితంగా పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు నిరోధానికి సాయపడుతుంది.

    పెరుగు, పులియబెట్టిన పదార్థాలు, మజ్జిగ, ఛీజ్ లాంటి వాటిని మన ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పెప్పర్, అల్లం టీ, అనాస ముక్కలు, ఆకుకూరలు తింటే కడుపు ఉబ్బరం దూరం చేస్తుంది. రాత్రిపూట ఆలస్యంగా తినడం, లేటుగా నిద్రపోవడం వల్ల మనం తిన్న ఆహారాలు జీర్ణం కావు. భోజనం రాత్రి 8 గంటల లోపే చేసేస్తే మంచిది.

    రాత్రి 8 గంటలు హాయిగా నిద్రపోవడం వల్ల హాయి కలుగుతుంది. ఆకలి అదుపులో ఉంటుంది. జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేస్తుంది. పొట్ట ఉబ్బరం ఇబ్బందులు రావు. ఇలా మన రోజువారీ అలవాట్లలో మార్పులు చేసుకుంటే పొట్ట ఉబ్బరం వేధించదు. ఫలితంగా కడుపు ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో మనకు సౌకర్యంగా ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sleeping Positions : ఎటువైపు తిరిగి నిద్రపోతే మంచిది.. రెండు వైపుల పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

    Sleeping Positions : రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా నిద్ర కూడా...

    Knee Pains : మోకాళ్ళ నొప్పులా.. అయితే ఈ ఒక్కటి పాటిస్తే చాలు నడవలేని వారి సైతం లేచి పరిగెత్తాల్సిందే?

    Knee Pains : ప్రస్తుత రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల...

    Curry Leaf Harvest : ఆధునిక సేద్యానికి, వైద్యానికి – కాసుల ‘వంట’ కరివేపాకు ‘పంట’

    Curry Leaf Harvest : భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్‌గా కనిపిస్తుంది. చాలా...

    Sitting Work : కూర్చుని పనిచేస్తున్నారా? అయితే ఆలోచించండి

    Sitting Work : ఈ రోజుల్లో అందరు కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నారు....