31.9 C
India
Friday, May 17, 2024
More

    UBlood App Download : 4 లక్షల డౌన్ లోడ్స్.. యూ బ్లడ్.. ఇది మన అందరి బ్లడ్

    Date:

    UBlood App Download
    UBlood App Download

    UBlood App Download : సరైన సమయంలో రక్తం దొరకక వందలాది మంది.. కాదు.. కాదు.. లక్షలాది మంది ప్రాణాలు విడుస్తున్నారు. వారి కుటుంబాలు పడే బాధలు చూసి చలించిపోయిన డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు ‘యూ బ్లడ్’ యాప్ తీసుకువచ్చారు. గతంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా రక్తదానం గురించి అవగాహన కల్పించడంతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మరణాల సంఖ్య తగ్గిందే తప్ప ఆగడం లేదు.

    శారీరక జీవక్రియల్లో రక్తం పాత్ర మరేది నిర్వర్తించదు. శరీరంలోని ప్రతీ భాగానికి ఆక్సిజన్ తో పాటు, పోషకాలను తీసుకెళ్తుంది అక్కడి నుంచి కార్బన్ డై యాక్సైడ్, వ్యర్థాలను తీసుకువస్తుంది. ఇంతటి పాత్ర పోషిస్తున్న రక్తం ఇప్పటి వరకు కృత్రికంగా ఎవరూ తయారు చేయలేకపోయారు. పైగా అవగాహణ లేక చాలా మంది రక్తదానంకు ముందుకు రావడం లేదు. దీంతో యాక్సిడెంట్లు అయినా, ఆపరేషన్ల సమయంలో రక్తం దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటన్నింటికీ పరిష్కారమే ‘యూ బ్లడ్’ యాప్.

    సొంత ఖర్చుతో చాలా రోజులు శ్రమించి ‘UBlood’ యాప్ ను తీసుకువచ్చారు జగదీష్ బాబు యలమంచిలి గారు. దీంతో లైవ్ బ్లడ్ పొందే వీలుండడంతో చాలా మంది ప్రాణాలు నిలుస్తున్నాయి. బ్లడ్ అవసరం ఉన్న వారు నియరెస్ట్ గా దాతల వివరాలు పొందేందుకు ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఈ యాప్ ను 4 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకొని వినియోగిస్తున్నారు. వారికే కాకుండా వారి కుటుంబ సభ్యుల కోసం కూడా ఈ యాప్ ఉపయోగిస్తున్నారు. దీంతో రోజు రోజుకు డౌన్ లోడ్స్ పెరుగుతున్నాయి. సరైన సమయంలో రక్తం దొరికిన వారు డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారికి అభినందనలు తెలుపుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related