39.8 C
India
Friday, May 3, 2024
More

    Dr. Jagdish Babu Yalamanchili : 1983 జట్టు జర్సీని ప్రారంభించిన యూబ్లడ్ ఫౌండర్ జై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు

    Date:

    Dr. Jagdish Babu Yalamanchili Started Team jersey 1983
    Dr. Jagdish Babu Yalamanchili Started Team jersey 1983

    Dr. Jagdish Babu Yalamanchili Started Team jersey 1983 : యూ బ్లడ్ లాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లోనే కాకుండా.. ఆధ్యాత్మికం, స్పోర్ట్స్ లాంటి కార్యక్రమాల్లో కూడా ఎప్పడూ ముందే ఉంటారు యూబ్లడ్ ఫౌండర్ జై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు. యూఎస్ లో నిర్వహించే క్రికెట్ T-20కి సంబంధించి టీమ్ 1983 జట్టు జర్సీని డాక్టర్ జై యలమంచిలి గారు శుక్రవారం (ఏప్రిల్ 19) రోజున ప్రారంభించారు. ఐఫెయిట్స్ ఆఫీస్ లో ఈ కార్యక్రమం జరిగింది.

    ఈ సందర్భంగా జై గారు మాట్లాడుతూ బ్యాట్ ఎన్ బాల్ జర్సీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. క్రికెట్ ప్రపంచ ఆట అని అందులో భారత్ స్థానం ఎప్పుడూ పదిలంగానే ఉంటుందన్నారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన క్రికెట్ ప్రపంచంలో మేటి క్రీడగా మారిందని చెప్పారు. యూఎస్ఏ లోని న్యూ జెర్సీలో క్రీకెట్ పోటీలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందులో 1983 జట్టు, అందులోని ఆటగాళ్ల గురించి జై గారు మాట్లాడారు. వచ్చే వారంలో సీజన్ ప్రారంభమవుతుందని, ఈ టోర్నీలో మొత్తం 47 జట్లు హోరా, హోరీ తలపడనున్నాయి. 40 మ్యాచ్‌లు ఉంటాయని నిర్వాహకులు చెప్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrayaan 3 : చంద్రయాన్ 3’ ల్యాండింగ్ సందర్భంగా ‘ఇస్రో’కు ఆల్ ది బెస్ట్ చెప్పిన డా. జై గారు

    Chandrayaan 3  : విశ్వమంతా ఇప్పుడు చంద్రయాన్ 3 కోసమే ఆసక్తిగా...

    డాక్టర్ జై యలమంచిలిని అభినందించిన ట్రాన్స్ జెండర్స్

    ఏప్రిల్ 12 న డాక్టర్ జై యలమంచిలి పుట్టినరోజు కావడంతో ఆ...