24 C
India
Sunday, October 11, 2026
More

    Anasuya : పాపం.. అనసూయకు అన్నీ ఉన్నా అవకాశాలు నిల్.. ఇకపై కెరీర్ కొనసాగడం కష్టమేనా.. 

    Date:

    Anasuya
    Anasuya
    Anasuya స్టార్ యాంకర్ గా అనసూయ భారీ క్రేజ్ ను దక్కించుకుంది.. ఈమె ఫాలోయింగ్ రోజు రోజుకూ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.. జబర్దస్త్ షో ఈ అమ్మడి జీవితాన్ని మార్చేసింది.. జబర్దస్త్ షో చేసే ముందు వరకు అనసూయ అంటే ఎవ్వరికి తెలియదు.. ఒకే ఒక్క షోతో ఈమె పాపులారిటీ అమాంతం పెరిగింది..
    ఈ షోలో అనసూయ యాంకరింగ్ లో కూడా గ్లామర్ చూపించవచ్చు అని బుల్లితెర పై నిరూపించింది. అయితే యాంకరింగ్ చేస్తూనే ఈమె సినిమాల్లో కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంది.. క్షణం, రంగస్థలం, పుష్ప సినిమాల్లో మంచి పాత్రలను చేసి నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది..
    ఈమెకు జబర్దస్త్ లో ఉన్నప్పుడు అవకాశాలు బాగానే వచ్చాయి.. దీంతో వెండితెరపై కూడా ఒక ఊపు ఊపవచ్చు అని అనుకుని యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది. అయితే బయటకు వచ్చాక కానీ తెలియలేదు ఈమె ఎంత పెద్ద తప్పు చేసిందో.. ఈ షో నుండి బయటకు వచ్చిన తర్వాత ఈమె స్టార్ డమ్ కోల్పోయింది..
    అంతేకాదు ఇప్పుడు ఆఫర్స్ కూడా లేవు.. ఒకప్పుడు హీరోయిన్ రేంజ్ లో ఆఫర్స్ అందుకున్న ఈ భామ ఇప్పుడు మాత్రం ఫిలిమ్స్ మేకర్స్ అస్సలు పట్టించు కోవడం లేదు. ఎంతగా అందాల విందు చేసిన ఈమెను దేకడం లేదు. జబర్దస్త్ వీడి తప్పు చేసిందని ఈమె కెరీర్ నాశనం అయినట్టే అని నెటిజెన్స్ కామెంట్స్ చేసుకుంటున్నారు. మరి పుష్ప 2 తో అయిన ఈమెకు ఆఫర్స్ వస్తాయో రావో వేచి చూడాలి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anasuya : అనసూయకు ఏమైంది.. ఏంటీ రక్తపు గాయాలు.. ముఖానికి ఏమైంది?

    Anasuya :  స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు....

    Anasuya : బాడీ చూపించాలనుకున్న వరకు చూపిస్తూనే ఉంటా.. నటి సెన్సేషనల్ కామెంట్స్

    Anasuya : అనసూయ భరద్వాజ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు....

    Anasuya Bharadwaj : అనసూయను అతడితో కలువకుండా చేసింది ఆమెనట!

    Anasuya Bharadwaj : యాంకర్ కమ్యూనిటీ నుంచి వెళ్లి గ్లామర్ యాక్టర్...

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...