24.8 C
India
Friday, June 28, 2024
More

    Varun & Lavanya : వరుణ్ – లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే..?

    Date:

    Varun & Lavanya :
    మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు ఒక్కగానొక్క కొడుకు వరుణ్ తేజ్ మెగా హీరోగా ఎంట్రీ ఇచిన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఈయన కెరీర్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. ఇక పర్సనల్ లైఫ్ లో కూడా వరుణ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
    ఇటీవలే జూన్ 9న ప్రేమించిన లావణ్య త్రిపాఠతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకుని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. మరి పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్న తాజాగా మరోసారి ఈయన పెళ్లి డేట్ పై వార్తలు వస్తున్నాయి.
    ఎంగేజ్మెంట్ జరిగి నెల రోజులు దాటి పోయిన ఇంత వరకు పెళ్లి డేట్ ఇంకా బయటకు రాలేదు.. పెళ్ళికి ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. నిహారిక విడాకుల వ్యవహారం తేలిపోయాక పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేయాలని అనుకున్నారేమో కానీ ఇప్పుడు వీరి పెళ్ళికి డేట్ అండ్ వెన్యూ ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతుంది.
    ఆగస్టు 24న పెళ్లి వేడుక ఇటలీ లోని డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతున్నట్టు టాక్.. మెగా, అల్లు కుటుంబాలతో పాటు లావణ్య కుటుంబం ఇంకా అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ పెళ్ళికి హాజరవుతారని టాక్ వినిపిస్తుంది.. తమ ప్రేమ ఇటలీ లోనే చిగురించిన నేపథ్యంలో అక్కడే పెళ్లి కూడా జరగాలని లావణ్య, వరుణ్ కోరుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి..

    Share post:

    More like this
    Related

    Mahesh Chandra Laddha : బ్యాక్ టూ ఏపీ పోలీస్.. ఐపీఎస్ లడ్డా వస్తుండోచ్..

    వామ్మో రౌడీల గుండెళ్లో రైళ్లే రైళ్లు లా అండ ఆర్డర్ లో తగ్గేది...

    Athidhi Child Artist : ‘అతిథి’ లో హీరోయిన్ చెల్లి పాత్ర వేసిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

    Athidhi Child Artist : క్లాసిక్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి...

    Dreams : ఎక్స్ తో లైంగికంగా కలిసినట్లు కల వస్తే మంచిదా? కాదా? అసలు దీని అర్థం ఏంటంటే?

    Dreams : కలలు సర్వ సాధారణం. వీటిపై కొన్ని థియరీలు ఉన్నాయి....

    Kalki 2898 AD : కల్కి : నాగ్ అశ్విన్ వాడేసిన క్యారెక్టర్లు వీరే

    Kalki 2898 AD : భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun and Lavanya : వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

    Varun and Lavanya : వరణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం...