40.2 C
India
Sunday, May 19, 2024
More

    Vijay Devarakonda : పెళ్లిపై విజయ్ దేవరకొండ ఒపీనియన్.. వద్దని సలహా ఇచ్చిన రాధ

    Date:

    Vijay Devarakonda :
    సెప్టెంబర్ 1న విడుదల కానున్న ‘ఖుషి’ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హీరో, హీరోయిన్లు వారి లైఫ్, మనసులోని మాటలను బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ కూడా పెళ్లిపై తన ఒపీనియన్ చెప్పాడు.

    త్వరలో తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. ఖుషి ప్రమోషన్ లో భాగంగా ‘నీతోనే డాన్స్’ ఫైనల్ షోకు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా వెళ్లాడు. ఈ షోలో యాంకర్ శ్రీముఖి విజయ్ దేవరకొండ వివాహం గురించి ప్రశ్నించారు. దీంతో ఆయన ఇచ్చిన ఆన్సర్ వైరల్ గా మారింది.

    ఇటీవల ఇంట్లో పెళ్లి గురించి ఒత్తిడి మొదలైందని చెప్పాడు. ఈ విషయంలో తనకు కొన్ని రిక్వైర్ మెంట్లు ఉన్నాయని అన్నాడు. మనవళ్లు, మనుమరాళ్లు కావాలని తల్లిదండ్రులు అడుగుతున్నారని అనగా.. సీనియర్ హీరోయిన్ రాధ కల్పించుకొని వాళ్లు అడుగుతున్న హ్యాపీనెస్ వాళ్లకు అందివ్వచ్చుగా అని సలహా ఇచ్చింది. పెళ్లి తర్వాత హ్యపీ నెస్ ఉండదనిపిస్తోందని, అందుకే వాళ్లనే మళ్లీ పెళ్లి చేసుకోమని చెబుతున్నా అంటూ రాధకు ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.

    ఇక ఇప్పుడు పెళ్లి గురించి అందరితో మాట్లాడుతున్నానని విజ‌య్ చెప్పగానే అంద‌రిని పెళ్లి చేసుకోలేం క‌దా? అని శ్రీముఖి వేసిన సెటైర్ ప్రోమోకే హైలైట్‌గా నిలిచింది. పెళ్లిపై న‌ట‌రాజ్ మాస్టర్‌, అమ‌ర్‌దీప్‌కు, విజ‌య్‌కి మ‌ధ్య జ‌రిగిన కన్వర్జేషన్ కూడా ప్రోమోలో న‌వ్వులు పూయించాయి.  ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్ గా మారింది. ఇక విజయ్ ఖుషి రిలీజ్ కానుండడంతో ప్రతీ ఒక్కరూ సినిమాను చూడాలని మంచి స్టోరీతో శివ నిర్వాణ తెరకెక్కించారని చెప్పుకచ్చాడు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Ramcharan-Vijay : ఈ సారి రామ్ చరణ్ కథను దేవరకొండ ఎగురేసుకుపోయాడు!

    Ramcharan-Vijay Devarakonda : రామ్ చరణ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా...