37.7 C
India
Saturday, May 18, 2024
More

    Morning Tips: ఉదయం పళ్లు తోముకోకుండా నీళ్లు తాగితే ఏం జరుగుతుంది?

    Date:

    Morning Tips:

    మనలో చాలా మంది ఉదయం లేవగానే నీళ్లు తాగుతుంటాం. కానీ కొందరు మాత్రం నోరు శుభ్రం చేసుకోకుండా నీళ్లు తాగడం మంచిది కాదని చెబుతుంటారు. ఇందులో వాస్తవం లేదు. తెల్లవారు జామున నిద్ర నుంచి మేల్కోగానే పరిగడుపున మనం తాగే నీళ్లు మనకు పరమ ఔషధంగా పనిచేస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. దీంతో కొందరు పళ్లు తోముకుని తాగాలని బావిస్తుంటారు.

    ఈ నేపథ్యంలో మనం ఉదయం సమయంలో తాగే నీటితో మనకు చాలా రకాల ప్రయోజనాలున్నాయి. దీని వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చాలా రకాల రోగాలకు ఇది చెక్ పెడుతుంది. ఇంకా గోరువెచ్చని నీరు తాగడం వల్ల చాలా మంచి లాభాలు కలుగుతాయి. ఈ విషయం తెలుసుకుని ప్రవర్తిస్తే మన ఆరోగ్యం నిలకడగా ఉండటం ఖాయంగా కనిపిస్తుంది.

    ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన మెరిసే చర్మం పొందడంలో నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఊబకాయం సమస్య నుంచి దూరం కావచ్చు. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం పరిగడుపున నీళ్లు తాగితే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

    నోటిలో చెడు బ్యాక్టీరియా చేరకుండా చేస్తుంది.  నోటిలో లాలాజలం కలగడం వల్ల నోరు పూర్తిగా పొడిబారకుండా చేస్తుంది. ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది. ఉయం పూట నీళ్లు తాగడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. ఇలా పరిగడుపున నీళ్లు తాగడం వల్ల మన శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు.

    Share post:

    More like this
    Related

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    Two Lakh Loan : రెండు లక్షల రుణమాఫీ సాధ్యమయ్యేనా ??

    Two Lakh Loan : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్...

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sleeping Positions : ఎటువైపు తిరిగి నిద్రపోతే మంచిది.. రెండు వైపుల పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

    Sleeping Positions : రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా నిద్ర కూడా...

    Knee Pains : మోకాళ్ళ నొప్పులా.. అయితే ఈ ఒక్కటి పాటిస్తే చాలు నడవలేని వారి సైతం లేచి పరిగెత్తాల్సిందే?

    Knee Pains : ప్రస్తుత రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల...

    Curry Leaf Harvest : ఆధునిక సేద్యానికి, వైద్యానికి – కాసుల ‘వంట’ కరివేపాకు ‘పంట’

    Curry Leaf Harvest : భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్‌గా కనిపిస్తుంది. చాలా...

    Sitting Work : కూర్చుని పనిచేస్తున్నారా? అయితే ఆలోచించండి

    Sitting Work : ఈ రోజుల్లో అందరు కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నారు....