27.5 C
India
Thursday, August 13, 2026
More

    Feeling of sex : శృంగారంలో అనుభూతి పొందాలంటే ఏం చేయాలి?

    Date:

    feeling of sex
    feeling of sex

    feeling of sex : శృంగారమంటే అందరికి ఇష్టమే. దాని కోసం దేనికైనా తెగిస్తారు. ఎందాకైనా వెళతారు. శృంగార వాంఛ కలిగిందంటే తీర్చుకోవాల్సిందే. లేదంటే మెదడు పనిచేయదు. శృంగారం ప్రతి మనిషిలో ఉత్సాహం నింపుతుంది. దాన్ని తనివితీరా ఆస్వాదించాలని అనుకోవడం సహజమే. ఈ నేపథ్యంలో మనిషి లైంగిక కోరికలు తీర్చుకోవడానికి ముందుంటారు. శారీరకంగా మానసికంగా కూడా మనకు ఎంతో శక్తిని ఇచ్చేది శృంగారమే.

    శృంగారం విషయంలో మనకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. అవగాహన లేమితో శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరు. సరైన పద్ధతులు పాటించకపోవడంతో శృంగారంలో భావప్రాప్తి దక్కకుండా పోతుంది. శృంగారం ఓ అద్భుతమైన కార్యం. అందుకే దాని కోసం అందరు తాపత్రయపడుతుంటారు. ఎంజాయ్ చేయాలని కలలు కంటుంటారు. కానీ దిశగా ప్రయత్నాలు మాత్రం చేయరు.

    శృంగారంలో మనకు ఉన్న ఫాంటసీలు తీర్చుకోవాలని అనుకోవడం సహజమే. భాగస్వామిని ఉత్సాహపరిచే క్రమంలో రొటీన్ గా కాకుండా ప్రత్యేకమైన శైలిలో పాల్గొనడం మంచిది. దీని కోసం డిఫరెంట్ స్టైళ్లో పొజిషన్స్ మార్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. సాంకేతిక ప్రయోగాలు చేస్తూ శృంగారంలో ఎన్నో రకాల భంగిమలు అనుసరించి మనం సుఖమైన శృంగారం చేసుకోవచ్చు.

    ఇలా శృంగారంలో మనం నిత్యం కొత్త తరహా పద్ధతులు పాటించి మంచి ఫలితాలు పొందవచ్చు. రసానుభూతి కలిగించుకోవచ్చు. మన జీవితంలో శృంగారాన్ని ఓ మంచి అద్భుతమైన కార్యంగా భావించుకుంటే మనకు పలు రకాల పద్ధతులు అమలు చేస్తే మంచి అనుభూతి కలుగుతుంది. దీనికి అందరు చొరవ తీసుకుంటే సరిపోతుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Madras High Court: వాటిని లైంగిక వేధింపులుగా పరిగణించలేం.. హైకోర్టు తీర్పు..

    Madras High Court:  లైంగిక వేధింపులకు సంబంధించి మద్రాస్ హైకోర్టు మరోసారి...

    Motu sarasam : ఇదేమి మోటు సరసం మావా.. ముద్దు పెట్టుకున్నందుకు భర్త ఆ పార్ట్ కొరికేసిన భార్య

    Motu sarasam : ధర్మ, అర్థ, కామాలలో భార్య తోడును విడిచిపెట్టద్దు...

    Romance : తనలో సగం వయసున్న అమ్మాయితో రోమాన్స్.. తట్టుకోలేక పెదవి కొరికిన హీరో..

    Romance : సినిమాల్లో ప్రస్తుతం రోమాన్స్ సీన్లు, లిప్ లాక్ సీన్లు...