28 C
India
Friday, May 17, 2024
More

    Rashmika Katrina Fake Photos : మొన్న రష్మిక.. నేడు కత్రినా బలి.. డీప్ ఫేక్ ఫోటో వైరల్.. మండిపడుతున్న నెటిజెన్స్!

    Date:

    Rashmika Katrina Fake Photos
    Rashmika Katrina Fake Photos

    Rashmika Katrina Fake Photos : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక సమస్యను ఫేస్ చేసిన విషయం తెలిసిందే.. ఈ భామ డీప్ ఫేక్ వీడియో ఒకటి నెట్టింట సెన్సేషన్ అయ్యింది. రష్మిక మందన్న వీడియోపై యావత్ ఇండియా స్పందించారు.. బిగ్ బి వంటి వారు కూడా స్పందించి ఈ సమస్యను సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

    మరి ఈ వేడి చల్లారలేదు.. ఇప్పుడు మరో బ్యూటీపై ఇలాంటి ఫేక్ వీడియో మరొకటి వచ్చింది. దీంతో ఇది మరో సంచలనం అయ్యింది.. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ లో ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కత్రినా కైఫ్.. ఈమెకు సంబంధించిన ఒక ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది..

    ఈమె డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో వీడియో వదిలారు.. దీంతో ఆ పిక్ సైతం సంచలనంగా మారింది. ఇందులో ఈమె లో దుస్తులు లేని విధంగా కనిపించడంతో మరింత రచ్చ చేస్తుంది. ఈ వీడియో చూసి ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాదు అంత షాక్ అవుతున్నారు. ఇందులో కేవలం టవల్ మాత్రమే కాదు.. ఇన్నర్ గా వెట్ టవల్ ను లోపల ధరించింది.

    ప్రస్తుతం కత్రినా సల్మాన్ ఖాన్ తో కలిసి టైగర్ 3 చేసింది. ఈ సినిమా నవంబర్ 13న దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కత్రినా కైఫ్, మరో హాలీవుడ్ స్టంట్ ఉమెన్ కలిసి ఫైట్ చేసారు. జస్ట్ టవల్ మాత్రమే కట్టుకుని కత్రినా ఫైట్ చేయడం హైలెట్ అయ్యింది.

    మరి ఈ ఫైట్ సీన్ లో ఈమె లో దుస్తులు లేకుండా నటించినట్టు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి డీప్ ఫేక్ ఫోటోను తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు.. ఈ వీడియో నిజమైందే అనేంతలా మార్ఫింగ్ చేసి వదిలారు. దీంతో కత్రినా కూడా డీప్ ఫేక్ సమస్యకు బలి అయ్యింది.. ఏఐ టెక్నాలజీను పూర్తిగా మిస్ యూజ్ చేస్తున్నారు అంటూ నెటిజెన్స్ మండి పడుతున్నారు.. చూడాలి ప్రభుత్వాలు దీనిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో..

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tollywood Heroine : ఈ బ్యూటిఫుల్ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా? గ్లామరస్ డాల్

    Tollywood Heroine : టాలీవుడ్ ను శాసించే హీరోలైనా.. హీరోయిన్ల అయినా.....

    Tiger3 1000 crores Scene : టైగర్ 3లో బాత్ టవల్ సీన్ తో రూ. 1000 కోట్లు వస్తాయా?

    Tiger3 1000 crores Scene : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్...

    Trolls on Manmadhudu : ఈ వయసులో మద్దులు, హగ్గులు.. ‘మన్మథుడి’ని ఆడుకుంటున్న ట్రోలర్స్..

    Trolls on Manmadhudu : నాగార్జున అంటే సినిమా ఇండస్ట్రీకి మన్మధుడి...