38.3 C
India
Thursday, May 2, 2024
More

    Tiger3 1000 crores Scene : టైగర్ 3లో బాత్ టవల్ సీన్ తో రూ. 1000 కోట్లు వస్తాయా?

    Date:

    Tiger3 1000 crores Scene
    Tiger3 1000 crores Scene

    Tiger3 1000 crores Scene : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న చిత్రం టైగర్ -3. యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. సినిమా నవంబర్ 12న విడుదల కానుంది. దీని కోసం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఖాయమని అంటున్నారు. సల్మాన్ ఖాన్ చరిష్మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

    సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అదరగొడుతోంది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కామెంట్లు పెడుతున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా సినిమా బ్రహ్మాండంగా నిర్మించారు. సూపర్ డూపర్ హిట్ కొట్టడం ఖాయం. ఇందులో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. బాత్ టవల్ ఫైట్ సినిమాకు హైలెట్ కానుంది. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

    సినిమా రూ. 1000 కోట్లు కొల్లగొట్టడం సహజమే అని కామెంట్లు పెడుతున్నారు. దీంతో సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు మించిపోతున్నాయి. బాత్ టవల్ ఫైటింగ్ లో కత్రినా కైఫ్ అద్భుతంగా నటించింది. ఈ సీన్ కోసం ప్రముఖ హాలీవుడ్ నటి మిచెల్ లీ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసింది. దీని కోసం కత్రినా కైఫ్, మిచెల్ చాలెంజ్ గా తీసుకున్నారట. అందుకే సినిమాలో ఈ సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

    సోషల్ మీడియాలో ఈ ఫైట్ కు మంచి క్రేజీ ఏర్పడుతోంది. ఫైట్ సీక్వెన్స్ సన్నివేశాన్ని కొత్తదనంత ఎలా తీయాలనే దానిపై రీసెర్చ్ చేసినట్లు తెలిసింది. టైగర్ 3 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు నవంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టైగర్ 3 సినిమా ప్రేక్షకుల మనసు దోచుకోనుందని నెటిజన్లు అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    Population : ఆ దేశంలో రోజు రోజుకు తగ్గుతున్న జనాభా.. 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీ .. కారణం ఇదే!

    Population : రాను రాను జనాభా తగ్గుతుండడంతో జపాన్ తల పట్టుకుంటోంది....

    Bharatiyadu 2 : జూన్ లో ‘భారతీయుడు 2’..

    Bharatiyadu 2 :విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులు వీరే..!

    Salman Khan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట...

    Ram Charan : ఆ స్టార్ హీరోకు డబ్బింగ్ చెప్పిన రామ్ చరణ్

    Ram Charan : ఒక భాష నుంచి మరో భాషలోకి సినిమాలను అనువదించినప్పుడు...

    Trolls on Manmadhudu : ఈ వయసులో మద్దులు, హగ్గులు.. ‘మన్మథుడి’ని ఆడుకుంటున్న ట్రోలర్స్..

    Trolls on Manmadhudu : నాగార్జున అంటే సినిమా ఇండస్ట్రీకి మన్మధుడి...