ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ దూకుడుగా వ్యవహరిస్తోంది. మొత్తం 135 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. భారతీయ జనతా పార్టీ 100 స్థానాల్లో ముందంజలో ఉండగా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఒకప్పుడు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం దిశగా సాగుతోంది. తుది ఫలితాల్లో మార్పులు ఉండొచ్చు. సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Breaking News