మాల్దీవులలో ఎంజాయ్ చేస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. అందాలను ఉదారంగా ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న ఈ భామ ఇటీవల మాల్దీవులకు వెళ్ళింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్న ఈ భామ సేద తీరడానికి ఇలా మాల్దీవులలో ల్యాండ్ అయ్యింది. బికినీలో వీరంగం వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తోంది.
తాజాగా ఈ భామ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తోంది. అలాగే ఆచార్య చిత్రంలో చరణ్ సరసన కూడా నటించింది. రాధేశ్యామ్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14 న విడుదల కానుంది. అలాగే ఆచార్య చిత్రం కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది.
ఫిబ్రవరి 4 న ఈ సినిమా విడుదల కానుంది. ఆ రెండు సినిమాలపై భారీగానే ఆశలు పెట్టుకుంది పూజా హెగ్డే. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో విజయాన్ని అందుకుంది.