28.3 C
India
Monday, July 1, 2024
More

    CORONA IN AMERICA:అమెరికాలో కరోనా కలకలం :ఒక్క రోజే 799 మంది మృతి

    Date:

    అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే మూడు వేవ్ లతో అతలాకుతలం అయ్యింది అమెరికా. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితిలో నాలుగో వేవ్ మొదలైంది అమెరికాలో. దాదాపు 80 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి అమెరికాలో. ఇక నిన్న ఒక్క రోజే 799 మంది మరణించారు దేశ వ్యాప్తంగా దాంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది.

    2020 లో కరోనా యావత్ ప్రపంచాన్ని వణికించింది. దాన్నుండి కోలుకున్నాం అనుకునేలోపు రెండో వేవ్ పెద్ద మొత్తంలో ప్రాణాలను బలి తీసుకుంది. రెండో వేవ్ కూడా జయించాం అనుకునే లోపు మూడో వేవ్ మొదలయింది. ఇక ఇప్పుడేమో పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో నాలుగో వేవ్ మొదలైందని భావిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. నిన్న ఒక్క రోజే 799 మంది కరోనాతో చనిపోయారు. 

    Share post:

    More like this
    Related

    Nagarjuna : ‘నేనున్నానని సినిమా అందుకే హిట్ అయ్యిందట.. అసలు విషయం చెప్పిన నాగార్జున

    Nagarjuna : సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ...

    SPB International 3rd Anniversary : బాలు పాటల ఝరిలో ఓలలాడిన న్యూజెర్సీ!

    SPB International 3rd Anniversary : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ గొంతు...

    Uday Kiran Wife : ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో తెలుసా..?

    Uday Kiran Wife : తెలుగు సినిమా ప్రపంచంలో ఉదయ్ కిరణ్ ది...

    Amala Paul : అమలాపాల్ చేసిన పనికి ఎంత బాధ కలిగిందో తెలుసా.. హెయిర్ స్టైలిస్ట్ ఆవేదన

    Amala Paul : ఒక్క సినిమా తీయాలంటే ఎంతో మంది నటీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related