32.9 C
India
Wednesday, June 26, 2024
More

    సాయి దత్త పీఠాన్ని సందర్శించిన మాజీ మంత్రి దేవినేని

    Date:

    former-minister-devineni-visited-sai-dutta-peetha
    former-minister-devineni-visited-sai-dutta-peetha

    అగ్ర రాజ్యం అమెరికా పర్యటనలో ఉన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైన దేవినేని ఉమామహేశ్వరరావు అమెరికాలో ప్రవాసాంధ్రులను కలుస్తున్నారు. అందులో భాగంగానే న్యూజెర్సీలోని ఎడిసన్ లోగల సాయి దత్త పీఠాన్ని సందర్శించారు. దేవినేని రాకతో సాయి దత్త పీఠం కు పలువురు ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శివ విష్ణు టెంపుల్ , సాయి దత్త పీఠంలోని ఆలయాలను దర్శించుకున్నారు దేవినేని.

    ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయి దత్త పీఠం గొప్పతనం గురించి అలాగే సాయి దత్త పీఠంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా వివరించారు ఆలయ చైర్మన్ శంకరమంచి రఘు శర్మ. ఇక ఈ కార్యక్రమంలో JSW, Jaiswaraajya అధినేత కృష్ణమూర్తి యలమంచిలి, ఉపేంద్ర, రమేష్ బాబు యలమంచిలి, JSW , Jaiswaraajya అడ్వైజర్ , UBlood App  ఫౌండర్ జగదీష్ యలమంచిలి , JSW, Jaiswaraajya డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ లతో పాటుగా పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Srikakulam : శ్రీకాకుళంలో రిటైర్డు హెచ్ఎం స్థలం ఆక్రమించి వైసీపీ కార్యాలయం

    Srikakulam : శ్రీకాకుళంలో వైసీపీ నాయకులు ఓ రిటైర్డు ప్రధానోపాధ్యాయుడి స్థలాన్ని...

    Pinnelli Ramakrishna : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

    Pinnelli Ramakrishna : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019...

    Shock For Kalki : కల్కి మూవీకి షాక్..హైకోర్టులో పిటీషన్ దాఖలు..ఎందుకంటే..

    Shock For Kalki : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related