24 C
India
Sunday, October 11, 2026
More

    17-7-2023 Horoscope : నేటి రాశి ఫలితాలు

    Date:

     

    Today's Rasi Results
    Today’s Rasi Results

    Horoscope మేష రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులుంటాయి. శ్రమ పెరిగినా విజయం మీదే. పనుల్లో వేగం పెరుగుతుంది. గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

    వృషభ రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భంలో పెద్దల సలహాలు తీసుకుంటే మంచిది. గోవింద నామాలు జపిస్తే అంతా మంచి జరుగుతుంది.

    మిథున రాశి వారికి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆంజనేయ స్వామి దర్శనం మంచిది.

    కర్కాటక రాశి వారికి మనోదైర్యం కలుగుతుంది. చతురతతో ముందుకు సాగండి. విశ్రాంతి కూడా అవసరమే. చంద్రశేఖర అష్టకం చదవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు దక్కుతాయి.

    సింహ రాశి వారికి పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. కొత్త పనులు చేపట్టకూడదు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.

    కన్య రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలున్నాయి. ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. శివ ధ్యానం చేయడం మంచిది.

    తుల రాశి వారికి మనో ధైర్యం కలిగి ఉంటారు. లక్ష్యసాధనకు శ్రమించాలి. అధికారులతో జాగ్రత్త అవసరం. ఇతరులతో గొడవలకు దూరంగా ఉండండి. వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలున్నాయి.

    వృశ్చిక రాశి వారికి పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పనులు వాయిదా వేసుకోకూడదు. కీలక సమస్యలు పరిష్కరించుకుంటారు. శివారాధన చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.

    ధనస్సు రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. మీ మనోబలమే మీకు రక్షణగా నిలుస్తుంది. బంధువుల ఆదరాభిమానాలు మేలు చేస్తాయి. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.

    మకర రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. లక్ష్యసాధనపై దృష్టి పెడతారు. దైవబలం అండగా నిలుస్తుంది. సూర్య నమస్కారం చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు దక్కుతాయి.

    కుంభ రాశి వారికి చేపట్టే పనుల్లో విజయం దక్కుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. శివ దర్శనం శ్రేయస్కరం.

    మీన రాశి వారికి పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభాలున్నాయి. ప్రయాణాలు లాభిస్తాయి. శ్రీరామ రక్ష స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    20th October Horoscope : నేటి రాశి ఫలాలు

    20th October Horoscope : మేష రాశి వారికి ప్రయాణాల్లో నిరుత్సాహమే...

    October 10th Horoscope : నేటి రాశి ఫలాలు

    October 10th Horoscope : మేష రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది....