39.5 C
India
Wednesday, May 1, 2024
More

    October 10th Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    October 10th Horoscope :
    మేష రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ముందుచూపుతో ఉండకపోతే నష్టాలు వస్తాయి. శివారాధన శుభకరం.

    వ్రషభ రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మానసిక బలం పెరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

    మిథున రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు కలిగిస్తుంది.

    కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకూల కాలం. అధికారుల మన్ననలు అందుకుంటారు. విష్ణు సహస్ర నామాలు చదవడం మంచిది.

    సింహ రాశి వారికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయానికి సాయం చేసేవారుంటారు. ముఖ్యమైన పనుల్లో ముందడుగు వేస్తారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    కన్య రాశి వారికి కొన్ని సంఘటనలు బాధిస్తాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. వెంకటేశ్వరుడిని పూజిస్తే మంచి జరుగుతుంది.

    తుల రాశి వారికి ఇంట్లో శుభ కార్యాల ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో పరిష్కారాలు లభిస్తాయి. శని ధ్యానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.

    వ్రశ్చిక రాశి వారికి ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. కీలక పనులు పూర్తి చేసుకుంటారు. కొన్ని చర్చలు ఫలప్రదమవుతాయి. లక్ష్మీ అష్టకం చదవడం మంచిది.

    ధనస్సు రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కొన్ని సంఘటనలు బాధిస్తాయి. దైవారాధన చేయడం ఉత్తమం.

    మకర రాశి వారికి డబ్బులు విపరీతంగా ఖర్చవుతాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆచితూచి మాట్లాడాలి. విష్ణు సహస్ర నామం చదవడం మంచి ఫలితాలు ఇస్తుంది.

    కుంభ రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. చేపట్టే పనుల్లో విజయాలు దక్కుతాయి. ఇష్టదేవతారాధన చేయడం శుభం.

    మీన రాశి వారికి ఒక వార్త మీలో ఉత్సాహం నింపుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల సాయం అందుతుంది. ఇష్టదేవతారాధన మరవొద్దు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...