25.8 C
India
Monday, July 1, 2024
More

    వార్నర్ బ్రదర్స్, హెచ్‌బీవో (HBO)తో జియో ఒప్పందం.. అందుబాటులోకి ఈ సిరీస్‌లు

    Date:

    jio-hbo-max
    jio-hbo-max
    ఓటీటీలోకి ప్రభంజనంలా అడుగు పెట్టాలని భావిస్తోంది జియో. జియో సినిమాకు సంబంధించి గతంలో చాలా అప్ డేట్స్ ఇచ్చింది. నిజానికి రిలయన్స్ కు ఏ రంగంలో అయినా ఎదురు లేదనే చెప్పాలి. జియో సిమ్ములను తీసుకు వచ్చిన ముఖేష్ అంబానీ ఏయిర్ టెల్, ఐడియా లాంటి వాటిని పక్కను నెట్టాడు. ఇక ఓటీటీలోకి రావాలనుకున్న ఆయన దానికి తగ్గట్లు రేట్లను కూడా డిసైడ్ చేశారు. నెలకు కేవలం రూ. 2 తో సబ్ స్ర్కిప్సన్ చేసుకుంటే చాలని చెప్పాడు. ఇది ఓటీటీని ఒక్క కుదుపు కుదిపిందనడంలో సందేహం లేదు.

    జియో నుంచి లెటెస్ట్ అప్ డేట్ ఒకటి వినిపిస్తుంది. ఇప్పటికే ఐపీఎల్, ఫిఫా కప్ తో భారత యూజర్లను ఆకర్షించిన జియో సినిమా ఇప్పుడు ఇంటర్ నేషనల్ స్థాయిలోని రెండు ప్రొడక్షన్ హౌజ్ లతో కాంట్రాక్ట్ కుదిర్చుకుంది. అందులో వార్నర్ బ్రదర్స్ ఒకటైతే.. హెచ్ బీఓ రెండోది. గతంలో HBO డిస్నీప్లస్ హాట్ స్టార్ తో జతకట్టింది. దాదాపు ఏది క్రితం ఆ ఫ్లాట్ ఫారం నుంచి వైదొలిగింది. హెచ్ బీవో లో మంచి మంచి వెబ్ సిరీస్ ఉండడంతో ఇది డిస్నీ ప్లస్ హట్ స్టార్ ప్రేక్షకులను కొంత నిరాశ పరిచింది.

    దీన్ని తన ఖాతాలో వేసుకోవలనుకున్నాడు ముఖేష్ అంబాని. అందుకే రెండు ప్రొడక్షన్ హౌజ్ లతో ఆయన కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హెచ్ బీవో, డిస్కవరి ఛానళ్లకు చెందిన హాలీవుడ్ సూర్ హిట్ సిరీస్ లు, పలు టీవీ షోలు, మూవీస్ ఇప్పుడు జియో సినిమాలో అందుబాటులో ఉంటాయన్నమాట. వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన గేమ్ ఆఫ్ థ్రోన్స్, సక్సేషన్ వంటి వెబ్ సిరీస్ లు ఇక జియో సినిమాలో చూడచ్చు. పూర్తి వివారలు ఇంకా తెలియాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Ex Minister Roja : టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రోజాపై నిషేధం.. అవినితీ కేసుల్లో అరెస్ట్ తప్పదా..?

    Ex Minister Roja : ఏపీలో కూటమి అధిక సీట్లతో ప్రభుత్వాన్ని...

    DK Shivakumar : కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం.. జగన్ ను నేను కలవలేదన్న డీకే శివకుమార్

    DK Shivakumar :  ఏపీ రాజకీయాలకు సంబంధించి కొద్ది రోజులుగా ఓ...

    AP CM Chandrababu : ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరీ అందజేసిన సీఎం, ఐటీ మినిస్టర్..

    AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు పంపిణీ వేడుకలా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ranbir Kapoor : రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రణ్ బీర్.. ప్రజలను మోసం చేస్తున్నారా?

    Ranbir Kapoor : భారత ఇతిహాసం అయిన ‘రామాయణం’ భారతీయులతో పాటు...

    Viral News : నెలకు రూ.2.5 కోట్లు ఇస్తేనే బిడ్డను కంటా..

    Viral News : ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర..ఒక్కో వ్యధ.. పేదవాడికి కడుపునిండాలనే...

    Corporates : ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఒరిగిందేమిటి? అంతా కార్పొరేట్లకే దొచిపెట్టాక?

    Corporates : భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇక్కడ ఎన్నికలంటే ఓ...

    Gautam Adani : అంబానీని వెనక్కు నెట్టిన అదాని.. అత్యంత సంపన్నుడిగా ప్రపంచంలోనే..

    Gautam Adani : గౌతమ్ అదాని కంపెనీలకు సంబంధించి షేర్లు భారీ...