34.1 C
India
Saturday, May 18, 2024
More

    Aadhi Pursh : ఆదిపురుష్ గురించి సోషల్ మీడియాలో క్రేజీ టాక్.. సంబరాలు మొదలెట్టిన ఫ్యాన్స్!

    Date:

    Aadhi Pursh Movie
    Aadhi Pursh Movie

    Aadhi Pursh : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది.. ఈ రోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ”ఆదిపురుష్” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ మైథలాజికల్ మూవీ ఈ రోజు దేశ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి.

    ఈ ప్రీమియర్స్ కోసం డార్లింగ్ అభిమానులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు.. ఆదిపురుష్ సినిమాను ప్రీమియర్ షో చూసిన వారంతా వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా చెబుతూ వారి ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తే కృతి సనన్ సీత పాత్రలో నటించింది.

    అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించగా ఈ సినిమాపై భారీ హైప్ పెరిగింది. ఇక ఎట్టకేలకు రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఊహకు అందని విజువల్స్ ఉన్నాయని ప్రభాస్ రాముడిగా అద్భుతంగా కనిపించారని.. ఇది ఒక గుడ్ మూవీ అని.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మెలోడీస్ బ్యూటిఫుల్ గా ఉన్నాయంటూ ఒక నెటిజెన్ ట్వీట్ చేసారు..

    ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ సెకండాఫ్ కోసం ఎదురు చూస్తున్నాం ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ ఖాన్ అంటూ మరో ఫ్యాన్ ట్వీట్ చేసాడు.. మ్యూజిక్ డ్రామా అద్భుతంగా పండింది.. యాక్షన్ సీక్వెన్స్ లో విఎఫ్ఎక్స్ చాలా పూర్ గా ఉన్నాయి.. ఫైటింగ్ సీన్స్ అకట్టికుంటాయని సెకండాఫ్ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేసాడు.

    శ్రీరాముడి కథ చెప్పిన విధానం బాగుంది అని పాటలు, బిజిఎం, సినిమా కథకు సంబందించిన ఆత్మ ఎక్స్లెంట్.. ప్రభాస్, కృతి సనన్ జీవించారు.. అంటూ మరో ఫ్యాన్ కామెంట్ చేయగా ఈసారి ఆదిపురుష్ తో ప్రభాస్ హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి పోతున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adipurush Author Manoj : ఆదిపురుష్ కు పనిచేసి చాలా పెద్ద తప్పు చేశా.. రచయిత మనోజ్ సంచలన వ్యాఖ్యలు!

    Adipurush Author Manoj : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో...

    Adi Purush : ‘ఆది పురుష్’ రావణుడి తలలు అక్కడి నుంచే.. ఆధారం చూపుతున్న మూవీ టీమ్

    Adi Purush : ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్...

    Virender Sehwag : ఆదిపురుష్ సినిమాపై వీరేంద్ర సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు

    Virender Sehwag Comments on Adipurush : ఆదిపురుష్ సినిమా వివాదాలకే...

    ‘ Adipurush Movie : ఆదిపురుష్’లో లక్ష్మణుడి పాత్ర వదులుకున్న హీరో అతనే.. ఆయన ఎవరంటే..?

    ‘ Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన...