26.3 C
India
Wednesday, September 16, 2026
More

    Aadhi Pursh : ఆదిపురుషుడే అయినా ట్రోలింగ్ తప్పదా.. ఫ్యాన్స్ తీరు ఇంతేనా?

    Date:

    AadhiPursh Movie Prabhas Anushka Shetty
    AadhiPursh Movie Prabhas Anushka Shetty

    Aadhi Pursh : సినిమా ఏదైనా.. అందులో కథ పురాణాలే అయినా ఫ్యాన్స్ కు సంబంధం లేదు.. వారికీ హీరో ఎవరు? అనేది కావాలి.. యాంటీ ఫ్యాన్స్ కు కావాల్సిందే అది.. తెలుగులో హీరోలు అందరి మధ్య కూల్ వాతావరణం ఉంటుంది.. ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు.. కానీ ఫ్యాన్స్ అలా కాదు.. వీరి లెక్క వేరే ఉంటుంది. వాళ్ళ హీరో సినిమా మాత్రమే వాళ్లకు అవసరం..

    మిగతా హీరోల సినిమాలు వస్తే యాంటీ హీరోలను ఓ రేంజ్ లో ట్రోల్ చేయాలన్న ఆశయంతో వీరు ఎదురు చూస్తుంటారు.. ఇందుకు ప్రత్యేకంగా ఫేక్ అక్కౌంట్స్ కూడా ఉంటాయి.. ఆ హీరో ఈ హీరో అనే తేడా లేకుండా ఏ యాంటీ హీరో కొత్త సినిమా వచ్చిన ఏదోకటి అడ్డం పెట్టుకుని ట్రోల్స్ కు దిగుతారు. ఇక ఇదే విధంగా ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్ మీద కు చాలా మంది ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

    ఆదిపురుష్ మీద ఏదొక ట్రోలింగ్ చేయాలని చూస్తున్నారు. మొన్నటి వరకు చేసిన ట్రోల్స్ ఒక ఎత్తు అయితే ఈ రోజు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ సినిమాలో ఏ సీన్ ట్రోలింగ్ కు దొరుకుంటుందా అని యాంటీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. ఈ రోజు సోషల్ మీడియాలో ఎక్కడ విన్న ఇదే ఉంటుంది? ప్రభాస్ రాముడిగా ఎలా చేసాడు? సినిమా ఎలా ఉంది? అనే టాక్ నే నడిపిస్తారు.

    రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి ముందుగా టీజర్ రిలీజ్ చేసారు. కానీ ఈ టీజర్ కు దారుణమైన ట్రోల్స్ రావడం తెలిసిందే.. ప్రతీ క్యారెక్టర్ మీద ట్రోలింగ్ జరిగింది.. అయితే ఈ మధ్య వచ్చిన ప్రమోషన్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ధైర్యంగా ఉన్నారు.. మరి ఈ రోజు రిలీజ్ తర్వాత ఆదిపురుషుడు ఎలాంటి ట్రోల్స్ ఎదుర్కుంటారు? ఎలాంటి ట్రోల్స్ వచ్చిన తట్టుకుని నిలబడాల్సిందే..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adi Purush : ‘ఆది పురుష్’ రావణుడి తలలు అక్కడి నుంచే.. ఆధారం చూపుతున్న మూవీ టీమ్

    Adi Purush : ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్...

    Adipurush MOvie : ఆదిపురుష్ తో ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఒక్క రోజే ఏకంగా రూ.100 కోట్లు..?

    Adipurush MOvie : ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్ తాజాగా...

    Aadhi Pursh : రాముడి సినిమాకు వచ్చిన ఆంజనేయుడు.. ఆదిపురుష్ ను ఆద్యంతం వీక్షించిన వానరం

    Aadhi Pursh : నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా విడుదలైంది....

    Aadhi Pursh : ఆదిపురుష్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. ఎలా ఉందంటే?

    Aadhi Pursh :  అందరు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది.. దేశ...