37.7 C
India
Saturday, April 27, 2024
More

    Adipurush MOvie : ఆదిపురుష్ తో ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఒక్క రోజే ఏకంగా రూ.100 కోట్లు..?

    Date:

    Aadhi purshu Movie
    Aadhi purshu Movie

    Adipurush MOvie : ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్ తాజాగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’.. బాలీవుడ్ లో చారిత్రక సినిమాలను తెరకెక్కిస్తూ మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ భారీ అంచనాల మధ్య ఈ సినిమా నిన్న జూన్ 16న గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

    హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తే కృతి సనన్ సీత పాత్రలో నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించగా ఈ సినిమాపై భారీ హైప్ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసారు.. 240 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా తెలుగులోనే ఏకంగా 120 కోట్ల బిజినెస్ చేసుకుంది.

    మరి మొత్తంగా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది.. అయితే ఈ సినిమా ఏకంగా 7 వేల థియేటర్స్ లో రిలీజ్ కావడంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ లభించినట్టు తెలుస్తుంది. ఇంకా అఫిషియల్ అప్డేట్ రాకపోయిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ గురించి సమాచారం బయటకు వచ్చింది.

    ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడంతో భారీ ఓపెనింగ్స్ ను నమోదు చేసినట్టు తెలుస్తుంది.. తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఈ సినిమా రూ. 58.50 కోట్ల నెట్ వసూళ్లు చేసినట్టు తెలుస్తుంది. అలాగే అన్ని భాషల్లో కలిసి ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 95 కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం.. మరి కొద్దీ సేపట్లో అఫిషియల్ అప్డేట్ రానుంది. అప్పుడు అసలైన కలెక్షన్స్ వివరాలు తెలియనున్నాయి..

    Share post:

    More like this
    Related

    2nd Phase Polling : 2వ దశ పోలింగ్ నుంచి గేమ్ షురూ చేసిన బీజేపీ.. ఏం చేస్తుందంటే?

    2nd Phase Polling : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 12...

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల...

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adipurush Author Manoj : ఆదిపురుష్ కు పనిచేసి చాలా పెద్ద తప్పు చేశా.. రచయిత మనోజ్ సంచలన వ్యాఖ్యలు!

    Adipurush Author Manoj : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో...

    Adipurush : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఆదిపురుష్‌.. ఆ రెండింటిలో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..?

    Adipurush : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఘోర...

    Virender Sehwag : ఆదిపురుష్ సినిమాపై వీరేంద్ర సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు

    Virender Sehwag Comments on Adipurush : ఆదిపురుష్ సినిమా వివాదాలకే...

    ‘ Adipurush Movie : ఆదిపురుష్’లో లక్ష్మణుడి పాత్ర వదులుకున్న హీరో అతనే.. ఆయన ఎవరంటే..?

    ‘ Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన...