30.2 C
India
Sunday, May 5, 2024
More

    Aadhi Pursh : రాముడి సినిమాకు వచ్చిన ఆంజనేయుడు.. ఆదిపురుష్ ను ఆద్యంతం వీక్షించిన వానరం

    Date:

    AadhiPursh movie
    AadhiPursh movie

    Aadhi Pursh : నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా విడుదలైంది. ప్రభాస్ రాముడిగా నటించిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఆనందిస్తున్నారు. సినిమా కోసం ప్రతి థియేటర్ లో ఒక సీటు హనుమంతుడి కోసం కేటాయించారు. ఎక్కడ రామాయణం వినిపించినా అక్కడకు హనుమంతుడు వస్తాడని నమ్ముతుంటారు. అందుకే ప్రతి థియేటర్ లో ఒక సీటు ఆయన కోసం ఏర్పాటు చేశారు. ఇది నిజంగా అద్భుతమే.

    ఇప్పటికే ఆదిపురుష్ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా బ్రహ్మాండమైన హిట్టని పేర్కొంటున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ప్రతి థియేటర్ లో సీటు కేటాయించి తమ స్వామి భక్తిని చాటుకున్నారు. కానీ ఓ థియేటర్ కి ఓ వానరం వచ్చి ఆదిపురుష్ సినిమా చూసింది. దీంతో స్వయంగా ఆంజనేయుడే వచ్చాడని అందరు నమ్ముతున్నారు.

    ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదిపురుష్ ప్రదర్శన జరుగుతున్న థియేటర్ కు కోతి రావడం సంచలనం కలిగించింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా సినిమా మొత్తం చూసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మాత్రం వానరం సినిమా మొత్తం వీక్షించింది. దీంతో ఆంజనేయుడే వచ్చి సినిమా చూశాడని అందరు అనుకుంటున్నారు.

    ప్రేక్షకులు వేసే ఈలలు, గోలలు పట్టించుకోకుండా కోతి సినిమా ఆద్యంతం వీక్షించింది. దీనిపై ప్రేక్షకులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రాముడి సినిమాకు హనుమంతుడే వచ్చాడని చెబుతున్నారు. ఎక్కడ రామాయణం చదివినా అక్కడ హనుమంతుడు వస్తాడనే వాదనను నిజం చేస్తూ కోతి రావడం అందరికి దేవుడిపై నమ్మకం పెంచిందనే చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adi Purush : ‘ఆది పురుష్’ రావణుడి తలలు అక్కడి నుంచే.. ఆధారం చూపుతున్న మూవీ టీమ్

    Adi Purush : ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్...

    Aadhi Pursh Movie : మేము తీసింది అసలు రామాయణమే కాదు : ఆదిపురుష్ రచయిత క్లారిటీ..

    Aadhi Pursh Movie :  ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్...

    Adipurush MOvie : ఆదిపురుష్ తో ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఒక్క రోజే ఏకంగా రూ.100 కోట్లు..?

    Adipurush MOvie : ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్ తాజాగా...

    Adhi Pursh Movie : మరో చిక్కులో ఆదిపురుష్

    Adhi Pursh Movie : పాత్రల చిత్రీకరణ విరుద్ధంగా ఉన్నాయని హిందూసేన...