39.6 C
India
Saturday, April 27, 2024
More

    Aadhi Pursh Movie : మేము తీసింది అసలు రామాయణమే కాదు : ఆదిపురుష్ రచయిత క్లారిటీ..

    Date:

    Aadhi  pursh Movie
    Aadhi pursh Movie

    Aadhi Pursh Movie :  ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్ తాజాగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’.. బాలీవుడ్ లో చారిత్రక సినిమాలను తెరకెక్కిస్తూ మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జూన్ 16న గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

    హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తే కృతి సనన్ సీత పాత్రలో నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించగా ఈ సినిమాపై భారీ హైప్ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసారు.. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్న నెగిటివ్ కామెంట్స్ మాత్రం తప్పడం లేదు.
    మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా కథపై తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. రామాయణం వంటి ఇతిహాస కథను వక్రీకరించి తెరకెక్కించారని.. విఎఫ్ఎక్స్ తో ఈ సినిమాను నడిపించే ప్రయత్నం చేసారని అలాగే రావణుడి వేషధారణ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఈ సినిమా కథ రచయిత మనోజ్ ముంతశిర్ శుక్లా స్పందించారు..
    ”తాము తీసింది అసలు రామాయణమే కాదని.. రామాయణం స్ఫూర్తిగా తీసుకుని రూపిందించామని మనోజ్ చెప్పుకొచ్చారు.. ఆదిపురుష్ సినిమాను రామాయణం అని మేము చెప్పలేదు.. కేవలం మేము రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించాం.. ఆ విషయాన్నీ డిస్ క్లైమర్ లో కూడా వేశాం.. రామాయణంలో జరిగే ఒక భాగాన్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాం అంటూ విమర్శలను పోగొట్టే విధంగా స్పందించారు..

    Share post:

    More like this
    Related

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki 2898 AD : కల్కి 2898 ఎడి విడుదల వాయిదా?

    Kalki 2898 AD ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి 2898...

    Project K : ‘కల్కి’ ఎవరు.. అసలు ‘శంభళ’ ఎక్కడ ఉంది..? వివరంగా తెలుసుకుందాం

    Project K ఇటీవల ప్రభాస్ నటించిన ‘ప్రాజెక్ట్-కే’లో కల్కి ప్రస్తావన వచ్చింది....

    ప్రభాస్ టైటిల్ మారింది.. ‘అంబాసిడర్’! అంట

    ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో సినిమా తీయాలంటే ఎన్నో...