29.5 C
India
Sunday, May 19, 2024
More

    Prabhas-Anushka : ప్రభాస్ తో దానికి ఒప్పుకున్న అనుష్క.. ఇప్పుడు పోలిశెట్టితో ఒప్పుకుంటుందా!

    Date:

     


    Prabhas-Anushka అనుష్క-ప్రభాస్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కటౌట్ నుంచి ఫిజిక్ వరకు అన్నీ సరితూగుతాయి ఇద్దరికీ. ప్రభాస్ హైట్, వెయిట్ కు అనుష్క చక్కగా సూట్ అవుతుంది. ఈ విధంగా మరో హీరోయిన్ ను ఇప్పటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ గానీ, అనుష్క ఫ్యాన్స్ గానీ ఊహించుకోలేరు. ఇక వీరు చేసిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి, బాహుబలి 2లో ఒకరికి ఒకరు పోటీపడి మరీ నటించారు. ఒక దశలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న వార్తలు కూడా బాగానే చెక్కర్లు కొట్టాయి. ఇద్దరి అభిమానులు కూడా ఈ వార్తలు నిజం కావాలని అనుకున్నారు. ప్రభాస్ ఇంకా పెళ్లి గురించి స్పందించలేదు కానీ, అనుష్క మాత్రం త్వరలో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు వినిపిస్తున్నారు.

    ‘సూపర్’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి ఆ తర్వాత వెనుకకు తిరిగి చూసుకోలేదు. విజయాల మీద విజయాలు దక్కించుకుంటూ ముందుకే సాగారు. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా నిలదొక్కుకున్న ఆమె అనతి కాలంలోనే స్టార్ డం సొంతం చేసుకుంది. కెరీర్ మొదటి నుంచి కూడా హీరోలతో రొమాంటిక్ సీన్స్ లలో నటించేందుకు ఎటువంటి కండీషన్స్ పెట్టలేదు. అలా అని ఎప్పుడూ హద్దులు కూడా దాటింది లేదు. ఆమె సినీ కెరీర్ లో ప్రభాస్ కు తప్ప మరొక హీరోకు లిప్ లాక్ ఇవ్వలేదు. బిల్లా, బాహుబలి 2 మూవీస్ లో ప్రభాస్‌-అనుష్క లిప్ లాక్ సీన్ ఉంటుంది. అయితే అప్పుడు ప్రభాస్ తో లిప్ లాక్ చేసిన అనుష్క ఇప్పుడు మరో చిన్న హీరోకు లిప్ లాక్ చేయనుంది. అతను ఎవరో కాదు నవీన్ పోలిశెట్టి.

    అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా వస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పీ మహేశ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తే నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో కనిపించబోతున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్‌, టీజర్, పోస్టర్ మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో అనుష్క ముద్దు సీన్లలో నటించిందని టాక్ వినిపిస్తోంది. అయితే నవీన్ పోలిశెట్టి కూడా అనుష్కతో లిప్ లాక్ చేయనున్నాడని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heroine : ముంబైలో 9 మందితో ఒక్క రూమ్ లో నివసించి.. ఇప్పుడు సినిమాకు కోటి నజరానా.. ఆ హిరోయిన్ ఎవరో తెలుసా?

    Heroine : హిరోయిన్లు, హిరోలైన చాలా మంది అవకాశాల కోసం చిన్న...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...

    Rakulpreet Singh,వచ్చేనెలలో.. రకుల్ ప్రీత్ వివాహం

    హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహంపై ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది....

    Rajamouli : రాజమౌళిని భయపెడుతున్న ప్రశాంత్ నీల్? 

    Rajamouli : హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేయడం.. ఇప్పటి వరకు...