34.7 C
India
Friday, May 17, 2024
More

    సల్మాన్ ఖాన్ సినిమాలో తెలంగాణ బతుకమ్మ పాట

    Date:

    Telangana batukamma song in salman khan's Kisi ka bhai kisi ka jaan
    Telangana batukamma song in salman khan’s Kisi ka bhai kisi ka jaan

    తెలంగాణ బతుకమ్మ పాట అంటే ఒకప్పుడు తెలంగాణలో మాత్రమే ఫేమస్ కానీ ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ బతుకమ్మ పాటలు , ఆటలు ఫేమస్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పోరాటం కోసం బతుకమ్మ పాటలను ఆయుధంగా మలుచుకున్నారు తెలంగాణ ఉద్యమ కారులు. కట్ చేస్తే ఇప్పడు బతుకమ్మ ఆట పాటలను అవహేళన చేసిన వాళ్లే బతుకమ్మ పాటలను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో బతుకమ్మ పాటను పెట్టారు మరి.

    సల్మాన్ ఖాన్ తాజాగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నాడు. హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తుండటం. సల్మాన్ ఖాన్ , వెంకటేష్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు కావడంతో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు వెంకీ. ఈ సినిమాలో తెలంగాణ బతుకమ్మ పాటను అద్భుతంగా చిత్రీకరించారట. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు…… స్వయంగా హీరో సల్మాన్ ఖాన్ వెల్లడించాడు. దాంతో ఈ వార్త సంచలనంగా మారింది.

    తమిళ్ లో విజయం సాధించిన వీరమ్ చిత్రాన్ని హిందీలో కిసీ మా భాయ్ కిసీ కా జాన్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కానుంది. 21 ఏప్రిల్ 2023 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫర్హాద్ శమ్ జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naga Chaitanya : చైతు నెక్స్ట్ మూవీకి హిట్ పెయిర్ హీరోయిన్

    Naga Chaitanya : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు...

    Pooja Hegde : పూజ హెగ్డే పెళ్లి పీటలెక్కబోతుంది.. మరి అదృష్టవంతుడు ఏవరంటే?

    Pooja Hegde : పూజ హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్...

    Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులు వీరే..!

    Salman Khan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట...

    Pooja Hegde : రెండో‌సారి.. అదిరింది.. వైరల్ అవుతున్న పూజా హెగ్డే పోస్ట్  

    Pooja Hegde : పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్...