39 C
India
Tuesday, May 12, 2026
More

    130 కోట్ల క్లబ్ లో బాలయ్య వీరసింహారెడ్డి

    Date:

    Balayya Veera Simha Reddy 10 days worldwide collections
    Balayya Veera Simha Reddy 10 days worldwide collections

    నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి 130 కోట్ల క్లబ్ లో చేరింది. జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన వీరసింహారెడ్డికి భారీ ఓపెనింగ్స్ లభించాయి. అయితే ఆ మరుసటి రోజు చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య విడుదల కావడంతో కొన్ని థియేటర్ల నుండి వీరసింహారెడ్డి చిత్రాన్ని తీసేసారు. ఇక ఆ మరుసటి రోజున విజయ్ వారసుడు విడుదల కావడంతో మరికొన్ని థియేటర్ల నుండి తీసేసారు దాంతో బాలయ్య చిత్రానికి చాలా చాలా తక్కువ థియేటర్లు ఉన్నాయి. దాని వల్ల వసూళ్లు మందగించాయి.

    మొదటి రోజున 54 కోట్ల వసూళ్లను ప్రపంచ వ్యాప్తంగా వసూల్ చేసిన వీరసింహారెడ్డి రెండో రోజు నుండి జోరు తగ్గిపోయింది. దాంతో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దాదాపు 74 కోట్ల షేర్ వసూల్ అయ్యింది. ఇక బ్రేక్ ఈవెన్ కు కేవలం ఒక కోటి రూపాయలు వస్తే చాలు……. వీరసింహారెడ్డి చిత్రాన్ని కొన్న బయ్యర్లంతా లాభాల్లోకి వస్తారు. బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేదు కాబట్టి వీరసింహారెడ్డి మరో 10 కోట్ల గ్రాస్ వసూల్ చేయడం ఖాయమని భావిస్తున్నారు.

    గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించిన విషయం తెలిసిందే. తమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. ఇక నటన పరంగా బాలయ్య అదరగొట్టాడు. బాలయ్య గెటప్ , డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్ , దునియా విజయ్ లకు నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభించడంతో తమ సత్తా చాటారు. శృతి హాసన్ పాత్ర నిడివి తక్కువే అయితే గ్లామర్ తో అలరించింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balayya : బాలయ్య బాబు, ఎన్టీఆర్ మధ్య మాటలు కలిపింది ఎవరో తెలుసా..?

    Balayya : తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో వరుసగా సక్సెస్‌ఫుల్...

    Shruti Haasan : పెళ్లి కంటే శృంగారం అంటేనే ఇష్టం.. హీరోయిన్ శృతిహాసన్ బోల్డ్ కామెంట్స్

    Shruti Haasan : తన పెళ్లి గురించి ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్...

    Balakrishna Emotional : ఎమోషనల్ అయిన బాలయ్య బాబు..  అక్క భువనేశ్వరి నుదిటిపై ముద్దు పెట్టిన తమ్ముడు ..

    Balakrishna Emotional : ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ...

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...