31.4 C
India
Sunday, April 28, 2024
More

    Honey Rose : హనీ రోజ్ జిమ్ సిత్రాలు.. అదరగొట్టిందిగా..

    Date:

    Honey Rose
    Honey Rose viral photos

    Honey Rose : హనీ రోజ్ వరగేసే గురించి తెలుగు వారికి అంతగా తెలియపోవచ్చు. కేవలం ఒకటి, రెండు తెలుగు సినిమాల్లో మాత్రమే నటించింది. మలయాళ నటి అయిన ఈమె 2005లో విడుదలైన ‘బాయ్ ఫ్రెండ్’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళంతో పాటు క‌న్నడ‌, తెలుగు, త‌మిళ‌ సినిమాల్లో నటించింది.

    హనీ రోజ్ తెలుగులో మొదటి సారి ఆల‌యంలో నటించింది ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ‘ఈ వ‌ర్షం సాక్షిగా’లో నటించి నందమూరి బాలకృష్ణ హీరోగా ‘వీరసింహా రెడ్డి’ 107వ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించారు. తెలుగులో బాలకృష్ణ సరసన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో నటించిన హనీ రోజ్ తన స్టన్నింగ్ లుక్స్‌తో తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. రీసెంట్ గా ఆమె జిమ్ ను ప్రమోట్ చేస్తూ ఆత్మ విశ్వాసాన్ని, స్టైల్ ను ప్రదర్శిస్తూ కనిపించింది.

    హనీ రోజ్ బ్లాక్ అండ్ వైట్ క్రాప్ టాప్ ధరించి, వైబ్రెంట్ ఆరెంజ్ ప్యాంట్ మరియు మ్యాచింగ్ సన్ గ్లాసెస్ ధరించి ట్రెండీ అండ్ ఫ్యాషనబుల్ లుక్ తో కనిపించింది. జిమ్ బ్రాండ్ ప్రమోషనల్ షూట్ సందర్భంగా ఆమె అప్రయత్నంగా డంబెల్స్ ఎత్తడం ద్వారా తన ఫిట్నెస్ ప్రదర్శించింది, స్టైల్ మరియు బలం రెండింటికీ ప్రాధాన్యత ఇచ్చింది.

    ఈ షూట్ కు సంబంధించి పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తు్న్నారు. ‘తేరీ మేరీ’ చిత్రంలో నటించిన హనీ రోజ్ ప్రస్తుతం ‘రాచెల్’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

     

    View this post on Instagram

     

    A post shared by Honey Rose (@honeyroseinsta)

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Honey Rose looks : స్టన్నింగ్ లుక్స్ తో కవ్విస్తున్న హనీ రోజ్.. యువతకు జాతరే..

    Honey Rose looks : హనీ రోజ్ అంటే మొదట గుర్తకు...

    Honey Rose : చాలాసార్లు బాడీ షేమింగ్ కు గురయ్యా.. అప్పుడు చాలా బాధ పడ్డా.. హనీ రోజ్

    Honey Rose : ఈ మధ్య కాలంలో సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్...

    బాలయ్య వీరసింహా రెడ్డి 50 రోజులు పూర్తి

    నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ''...