38.1 C
India
Sunday, May 19, 2024
More

    Mega fans : పవన్ కల్యాణ్‌ ను ఇమిటేట్ చేసిన చిరంజీవి.. మెగా ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్..!

    Date:

     

    bola shankar
    bola shankar

    Mega fans  టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. వీరిద్దరిదీ సెపరేట్ ఫ్యాన్ బేస్. ఇప్పుడు ఇద్దరూ తమ సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. చిరంజీవి ఈ వయసులో కూడా కుర్రహీరోల కంటే స్పీడుగా సినిమాలను తీసేస్తున్నారు. ఆయన తీస్తున్న సినిమాలు వరుసగా హిట్ అవ్వడం ఇంకో విశేషం.

    ఇప్పుడు స్టార్ హీరోలు రెండేళ్లకు ఒక్క సినిమా తీస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఒక ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఆయన ప్రస్తుతం నటిస్తున్న మూవీ భోళా శంకర్. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్‌, సుశాంత్ నటిస్తున్నారు.

    అయితే చిరు లీక్స్ పేరుతో చిరంజీవి ఎప్పటికప్పుడు తన సినిమాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పేస్తుంటారు. తాజాగా మరో లీక్ వదిలారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. నేను భోళా శంకర్ సినిమాలో పవన్ కల్యాణ్‌ ను ఇమిటేట్ చేస్తున్నాను. పవన్ తన సినిమాల్లో నా పాటలు, డైలాగులు ఇమిటేట్ చేస్తుంటాడు.

    కాబట్టి ఈ సారి నేను పవన్ మేనరిజాన్ని ఇమిటేట్ చేయబోతున్నాను. పవన్ కల్యాణ్‌ గురించి ఈ సినిమాలో చాలానే స్టఫ్ ఉంది. ఇది అభిమానులకు మంచి ఎనర్జీ ఇస్తుంది అంటూ తెలిపాడు చిరంజీవి. దీంతో ఈ వీడియో చూసిన మెగా, పవర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పవన్ ను చిరు ఇమిటేట్ చేయడం పండగలాంటిదే అంటున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నారు. ఆగస్టు 11న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

    Share post:

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...