39.9 C
India
Tuesday, April 21, 2026
More

    సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే..!

    Date:

    Sudheer Sudheer wedding fix.. Who is the girl..!
    Sudheer Sudheer wedding fix.. Who is the girl..!

    సుడిగాలి సుధీర్ ఈ పేరు వింటే చాలు… ఫేస్ లో స్మైల్ ఆటోమెటిక్ గా వచ్చేస్తోంది. గాలోడు ఫ్రేం లో కనిపిస్తే చాలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. స్మాల్ స్క్రీన్ గా మెగాస్టార్ గా వెలిగిపోయాడు మనోడు. మ్యాజిక్‌ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి హీరో స్థాయికి ఎదిగారు. బుల్లితెరపై ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. తన పేరుకు ముందు సుడిగాలి అని నిక్ నేమ్ పెట్టుకున్నాక వచ్చిన క్రేజ్ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. రీసెంట్ గా బుల్లితెరకు బ్రేక్ ఇచ్చి వెండితెరపై వెలుగుతోన్న సుధీర్ పై చక్కర్లు కొడుతోన్న ఇంట్రెస్టింగ్ సెన్సేషన్ గా మారింది.

    అదేంటే… సుధీర్ త్వరలో పెళ్లిపీఠలెక్కబోతున్నారట. ఈ క్రేజీ గాసిప్ వెనక చాలా కారణాలే ఉన్నాయని న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న సుధీర్ పెళ్లిపై ఇప్పటికే చాలా రూమార్లు వినిపించాయి. రష్మీ సుధీర్ లవ్ ట్రాక్ నడుస్తోందని… అందుకే పెళ్లిచేసుకోలేదని కొన్నేళ్లు గాసిప్స్ నడించాయి. అయితే ఇద్దరూ పెళ్లి వార్తలను ఖండించడంతో పాటు మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటి ఇచ్చారు. అయితే రీసెంట్ గా సుధీర్ పెళ్లి వార్తలు మళ్లీ తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది.

    బుల్లితెర సర్కిల్ లో వినిపిస్తున్న ప్రకారం.. సుధీర్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడన్న న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. సుధీర్ పెళ్లి మ్యాటర్ తెరపైకి రాగానే… అమ్మాయి ఎవరనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే సుధీర్ బంధువుల అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడట. వరసకు మరదలు అవుతుందట. ఆమె ఇంజినీరింగ్ చదువుకుందని తెలుస్తోంది.అంతేకాక అమ్మాయి కూడా సుధీర్‌ ​కు బాగా నచ్చి ఓకే కూడా చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇరుకుటుంబసభ్యులు త్వరలో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడట. అయితే పెళ్లి డేట్స్ ఎప్పుడో తెలియదు కానీ ఈ ఏడాదిలోనే వివాహం చేయాలని ఫిక్స్ అయ్యారట. మొత్తానికి అభిమానులు ఆశపడుతున్నట్లు తర్వలో సుధీర్‌ ఇంట పెళ్లి సంబరాలు మొదలు కానున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే..మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sudheer : హిందూ దేవుళ్లను అవమానించిన సుడిగాలి సుధీర్..?

    Sudheer : ప్రముఖ కమెడియన్, యాంకర్ సుడిగాలి సుధీర్ ఇటీవల ఓ టీవీ...

    Sudigali Sudheer : దుబాయ్ పిల్లతో గాలోడి లవ్.. చిలిపి పనులు.. వీడియో వైరల్

    Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా...

    Getup Srinu : గెటప్ శ్రీను సుడిగాలి సుధీర్ ను రిపీట్ చేయగలడా?

    Getup Srinu : కమేడియన్లు మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ గా మారి...

    Sudigali Sudheer : దెయ్యమైనా నాకు ఒకే..ఈ నైట్ కు రమ్మనండి.. హీరోయిన్లతో సుధీర్ పులిహోర మాములుగా లేదు..

    Sudigali Sudheer : జబర్దస్త్ ఆర్టిస్టుగా వచ్చి తెలుగు ప్రేక్షకుల్లో మంచి...