36.9 C
India
Tuesday, April 21, 2026
More

    విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ

    Date:

    విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ
    విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ

    మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ” విరూపాక్ష ”. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్ సీస్ లో అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా షోలు పూర్తి కావడంతో ట్విట్టర్ లో తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు నెటిజన్లు. ఒకవైపు సినిమా చూస్తూనే మరోవైపు సెల్ ఫోన్ లో ఈ సినిమా ఎలా ఉంది …. ఏ సన్నివేశం ఎలా ఉంది అనే విషయాన్నీ పోస్ట్ చేస్తూనే ఉన్నారు.

    ఇప్పటి వరకు వినిపిస్తున్న కథనం ప్రకారం అయితే పాజిటివ్ టాక్ అనే చెప్పాలి. విరూపాక్ష కు డివైడ్ టాక్ అయితే లేదు అలాగని బ్లాక్ బస్టర్ టాక్ కూడా లేదు. అయితే పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి తప్పకుండా హిట్ జోన్ లో నిలవడం ఖాయమని భావిస్తున్నారు. కాకపోతే లవ్ ట్రాక్ ఆశించిన స్థాయిలో లేదట. అలాగే కాస్త స్లో నరేషన్ ఉంది అని అంటున్నారు.

    సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయ్యాక చేసిన మొదటి సినిమా కాబట్టి ఈ సినిమా పై సాయిధరమ్ తేజ్ తో పాటుగా మెగా అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇక మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే లో దర్శకులు సుకుమార్ సహకారం అందించడం. ట్విట్టర్ రివ్యూ ఇలా ఉండగా అసలైన తీర్పు తెలుగు ప్రేక్షకులు కొద్దిసేపట్లోనే ఇవ్వనున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Accident : ప్రమాదం నుంచి బయట పడ్డ ఈ హీరో ఇప్పుడు సక్సెస్ బాటలో..

    Accident : ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మృత్యువు అంచుల...

    Mega Hero : మెగా ఇంట మళ్లీ పెళ్లి బాజాలు..! ఆ హీరోయిన్‌తో హీరో పెళ్లి ఫిక్స్..?

    Mega Hero :మెగా ఇంట్లో మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయా? అంటే...