27.8 C
India
Thursday, May 2, 2024
More

    Baby : ‘బేబీ’ సక్సెస్ మీట్ నా.. లేదంటే చిరు అభినందన సభనా?

    Date:

    Baby
    Baby
    Baby ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి రిలీజ్ తర్వాత ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ మొదటి వారం కంటే మరింత ఎక్కువగా రెండవ వారం కలెక్షన్స్ రాబట్టిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘బేబీ’.. ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..
    చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన బేబీ గురించే అందరు ఇప్పుడు మాట్లాడు కుంటున్నారు. ఈ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యంగ్ డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన ‘బేబీ’ సినిమా ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. జులై 14న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఫస్ట్ షోతోనే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
    ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీ రోల్స్ పోషించారు. ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో మేకర్స్ భారీ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు.. ఇక ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా చిరంజీవి వెళ్లారు. అయితే ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ కాస్త చిరు రాకతో చిరు అభినందన సభలా మారిపోయింది..
    ఈ సక్సెస్ మీట్ లో వేదిక ఎక్కినా ప్రతీ ఒక్కరు చిరంజీవి నా స్ఫూర్తి అంటూ పాఠం అందుకున్నారు.. ప్రతీ ఒక్కరూ ఆయనను పొగుడుతూ చిరు అభినందన సభలా మార్చేశారు. ఎవరైనా చిరును స్ఫూర్తిగా తీసుకోవడంలో తప్పు లేదు.. కాకపోతే ఆయన ఎదురుగ కనిపించేసరికి ఈ పొగడ్తల కార్యక్రమం కాస్త శృతి మించినట్టు చూసేవారికి అనిపించింది. ఇక ఈ వేదికపై చిరు కూడా ఈ సినిమాలో వైష్ణవి, విరాజ్, ఆనంద్ నటనను మెచ్చుకున్నారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...