28.8 C
India
Thursday, June 27, 2024
More

    RGV : ఆర్జీవీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు?

    Date:

    RGV
    RGV

    RGV : ఆర్జీవీ (రాంగోపాల్ వర్మ) గురించి దేశ వ్యాప్తంగా పరిచయం అవసరం లేదు. సినిమా దిశను, గతిని మార్చిన దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. సంచలన సినిమాలు తీసి సంచలన దర్శకుడిగా కూడా ట్యాగ్ సంపాదించుకుంటున్నాడు. ఇంత టాలెంట్ ఉన్న వర్మ విచిత్రమైన వ్యక్తిత్వం కలవారని తెలిసిందే. ఆయన ఆలోచనలు ఎప్పుడు ఎటు వెళ్తాయని ఎవరూ గెస్ చేయలేరు. ఒకసారి రక్త చరిత్ర అన్న ఆయన తర్వాత ‘శారీ’ అంటూ నిర్మాతగా ఉన్నానంటూ చెప్తారు.

    ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వర్మ పొలిటికల్ బురదను అంటించుకున్నారు. ఒక పార్టీని భుజాలకు ఎత్తుకొని వారికి అనుకూలంగా సినిమాలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లాంటివి చేశాడు. పచ్చిగా చెప్పాలంటే వైసీపీకి పెయిడ్ ఏజెంట్ గా మారాడు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన మార్ఫింగ్ చిత్రాలను పోస్ట్ చేసేవారు.

    వైఎస్ జగన్ అధికారం కోల్పోరని ఆర్జీవీ భావించారు. తమకు నచ్చిన పార్టీకి మద్దతివ్వడంలో తప్పు కనిపించడం లేదు కానీ ఆర్జీవీ చేసింది మాత్రం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఎన్నికల వరకు ఆయన పొలిటికల్ ట్వీట్లను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది.

    అయితే ఎన్నికల్లో జగన్ ఓడిపోయినప్పటి నుంచి ఇకపై తాను రాజకీయ సినిమాలు చేయనని ఆర్జీవీ బహిరంగంగా ప్రకటించారు. ట్విటర్ లో కూడా ఆయన ఎలాంటి రాజకీయ ట్వీట్లకు దూరంగా ఉంటున్నారు.  అయితే తమ అభిమాన నేతలను అవమానించిన ఆర్జీవీపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆర్జీవీ మళ్లీ అమ్మాయిల హాట్ వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేస్తూ వచ్చే కొన్నేళ్ల పాటు సేఫ్ అని భావిస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    Mahesh Chandra Laddha : బ్యాక్ టూ ఏపీ పోలీస్.. ఐపీఎస్ లడ్డా వస్తుండోచ్..

    వామ్మో రౌడీల గుండెళ్లో రైళ్లే రైళ్లు లా అండ ఆర్డర్ లో తగ్గేది...

    Athidhi Child Artist : ‘అతిథి’ లో హీరోయిన్ చెల్లి పాత్ర వేసిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

    Athidhi Child Artist : క్లాసిక్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి...

    Dreams : ఎక్స్ తో లైంగికంగా కలిసినట్లు కల వస్తే మంచిదా? కాదా? అసలు దీని అర్థం ఏంటంటే?

    Dreams : కలలు సర్వ సాధారణం. వీటిపై కొన్ని థియరీలు ఉన్నాయి....

    Kalki 2898 AD : కల్కి : నాగ్ అశ్విన్ వాడేసిన క్యారెక్టర్లు వీరే

    Kalki 2898 AD : భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki 2898 AD : కల్కి : నాగ్ అశ్విన్ వాడేసిన క్యారెక్టర్లు వీరే

    Kalki 2898 AD : భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి...

    RGV – Kalki : ‘కల్కి’లో చింటూగా ఆర్జీవీ చింపేశాడుగా!

    RGV - Kalki :  తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం...

    Jagan : అసెంబ్లీకి జగన్ వస్తే కచ్చితంగా గౌరవం ఇస్తాం !

    Jagan : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు స్పీకర్ గా...

    RGV Beauty : రాము బ్యూటీ ఇలా మారిందేంటి? ఆధ్యాత్మికత దిశగా గ్లామర్ డాల్..

    RGV Beauty : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్ రాము (రాంగోపాల్ వర్మ)...