26.4 C
India
Friday, July 5, 2024
More

    ఆ బుడతడు అంత మంది ప్రాణాలు కాపాడాడా?

    Date:

    Children safe
    Children safe

    సాహసం చేయరా ఢింబకా అంటారు. ఆపద సమయంలో సమయస్ఫూర్తి పాటిస్తే మనకు కష్టాలు రావు. ఎంతటి ప్రమాదాన్ని అయినా చిటికెలో అడ్డుకోవచ్చు. దీనికి మనకు చాతుర్యం ఉండాలి. సమయానికి స్పందించాలి. లేకపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తరువాత ఏం చేసినా జరిగిన నష్టం తిరిగి రాదు. ఈనేపథ్యంలో మనం చిన్న పిల్లలకు చిన్ననాటి నుంచే సాంకేతిక విలువలు నేర్పించాలి. సమయానికి స్పందించే తత్వాన్ని బోధించాలి. అప్పుడే వారి మెదడు చురుకుగా మారుతుంది. దీనికి మనం చేయాల్సింది కూడా ఏమీ లేదు చురుకుదనమే.

    మిచిగాన్ లో జరిగిన ఓ సంఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. డ్రైవర్ కళ్లు తిరిగి పడిపోతే ఓ విద్యార్థి సకాలంలో స్పందించి ఎమర్జెన్సీ సాయంతో బస్సును నిలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీ పుటేజీలో రికార్డు అయింది. అంతేకాదు అదే సమయంలో ఆ విద్యార్థి ఎమర్జెన్సీకి ఫోన్ చేయాల్సిందిగా సూచిస్తూ కేకలు వేశాడు. దీంతో అందరు అప్రమత్తమయ్యారు. ఏదో జరుగుతోందని జాగ్రత్త పడ్డారు.

    అంత చిన్న వయసులో అరవై మంది ప్రాణాలు కాపాడటం నిజంగా గొప్ప విషయం. దీనిపై కుర్రాడు చూపిన తెగువ అందరికి ముచ్చట గొలిపింది. ఈనేపథ్యంలో ఆ స్టూడెంట్ ను అధికారులు అభినందించారు. ఆపద సమయంలో ఆదుకున్న అతడి ధైర్యాన్ని పొగిడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. చాలా మంది అతడి సాహసాన్ని కీర్తిస్తున్నారు.

    పిట్ల కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో. వయసు చిన్నదే అయినా అతడు చేసిన పని మాత్రం చాలా పెద్దది. అంత మంది ప్రాణాలు కాపాడిన అతడిని రియల్ హీరో అని ప్రశంసిస్తున్నారు. పిల్లలకు చిన్ననాడే మనం కొన్ని విషయాలు నేర్పాలి. ఎప్పుడు ఫోన్లు పట్టుకుని కూర్చోవడం కాదు. ఇలాంటి ఆపదల్లో చూపిన తెగువ చెప్పలేనిది. అందుకే అతడికి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.

    Share post:

    More like this
    Related

    Allu Aravind : చిరంజీవిని తిడితే అల్లు అరవింద్ ఏం చేశాడో తెలుసా?

    Allu Aravind : క్రమశిక్షణ, డెడికేషన్ కు మారుపేరు మెగాస్టార్‌ చిరంజీవి....

    Indian Cricketers – PM Modi : ప్రధాని మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ!

    Indian Cricketers - PM Modi : వెస్టిండీస్-అమెరికా సంయుక్త రాష్ట్రాలు...

    Bihar : బీహార్ లో మరో బ్రిడ్జి కూలింది.. 16 రోజుల్లో 10వ వంతెన

    Bihar : బ్రడ్జి కడితే నాలుగు తరాలు ఉండాలంటారు. కానీ, బీహార్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. అంతా సురక్షితం

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు...