37.7 C
India
Saturday, May 18, 2024
More

    గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి ఎలా ఉపయోగపడుతుంది?

    Date:

    garlic heart
    garlic Use Heart

    Heart Diseases : ఇటీవల కాలంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఆహార నియమాలు పాటించకుండా అదుపు తప్పి తింటున్నారు. ఫలితంగా వ్యాధుల బారిన పడుతున్నారు. అయినా మన ఆహార శైలి మారడం లేదు. నూనె, ఉప్పు, కారం విచ్చలవిడిగా తింటున్నారు. దీంతో గుండె జబ్బులను కొనితెచ్చుకుంటున్నారు. నూట యాభై ఏళ్లు జీవించాల్సిన గుండెను పాతికేళ్లకే పనిచేయకుండా చేస్తున్నారు.

    గుండె జబ్బు ఎందుకు వస్తుంది? శరీరంలో కొవ్వు ఎందుకు పేరుకుపోతుంది? గుండె జబ్బు రావడానికి కారణాలేంటని ఆరా తీస్తే మనం నిత్యం తీసుకునే ఆహారాలే కారణం అని తెలుస్తోంది. మనం వాడే ఉప్పు, నూనె, కారం లతో మన గుండె ఆరోగ్యం దెబ్బ తింటోంది. నిండా పాతికేళ్లు కూడా లేకుండానే హార్ట్ స్ర్టోక్స్ వస్తున్నాయి. వెంటనే ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. ఆస్పత్రికి చేరే లోపే ప్రాణాలు పోతున్నాయి.

    గుండె జబ్బులకు వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది. మనం రోజు వాకింగ్ చేసే సమయంలో రెండు వెల్లుల్లి రెబ్బలను నోట్లో వేసుకుంటే గుండె జబ్బుల ముప్పు రాకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలో వెల్లుల్లికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఎన్నో రకాల రోగాలకు ఇవి చెక్ పెడతాయి. నడిచేటప్పుడు నోట్లో వేసుకుని కొరుక్కుంటూ పోతే గుండెకు ఎంతో మేలు కలుగుతుంది.

    గుండె జబ్బుల నుంచి కాపాడుకోవడానికి సరైన ఆహారాలు తీసుకోవాలి. అప్పుడే మనకు ముప్పు ఉండదు. గుండె సక్రమంగా పనిచేసేందుకు దోహదపడుతుంది. ఈ క్రమంలో మనకు వెల్లుల్లి రెబ్బలు ఎంతో సహకరిస్తాయి. వెల్లుల్లి రెబ్బలతో కూడా మనం గుండె పనితీరును మెరుగుపరచేందుకు ఉపయోగపడతాయి. వీటిని వాడుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

    Share post:

    More like this
    Related

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    Two Lakh Loan : రెండు లక్షల రుణమాఫీ సాధ్యమయ్యేనా ??

    Two Lakh Loan : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్...

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Multiple Sclerosis : పాలు, కూరగాయలు కూడా జీర్ణించుకోలేని రోజులు.. 5 వేల ఏళ్ల కిందట ఏం జరిగింది

    Multiple sclerosis : జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి మన...

    FIVE HABITS: ఈ ఐదు అలవాట్లతో పరిపూర్ణ ఆరోగ్యం

      కొన్ని పద్ధతులు పాటిస్తే పరిపూర్ణమైన ఆరోగ్యంతో  జీవించవచ్చు అని వైధ్యలు అంటున్నారు....

    Cough and Cold : దీర్ఘకాలికంగా దగ్గు, జలుబు ఎందుకు ఉంటోంది?

    Cough and Cold : కొవిడ్ సందర్భంలో మనం ఎన్ని సమస్యలు...

    Drink Water While Eating : తినేటప్పుడు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

    Drink Water While Eating : మనం ఆహారం తినే ముందు...