25.4 C
India
Saturday, June 29, 2024
More

    ‘ది కేరళ స్టోరీ’ 4 రోజుల వసూళ్లు.. బాక్సాఫీస్ పై దండయాత్ర!

    Date:

    the kerala
    Tthe Kerala story
    The Kerala Story Collections : ఇప్పుడు సినిమాల్లో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా ఏది అంటే అది ”ది కేరళ స్టోరీ” అనే చెప్పాలి.. ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తుంది. ఒక వైపు కర్ణాటకలో పొలిటికల్ వార్ కాక పుట్టిస్తుంటే మరో వైపు ఈ సినిమా కూడా అందుకు ఏ మాత్రం తీసిపోకుండా సంచలనం రేపుతోంది.
    నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కూడా సంచలన విజయం సాధించి ఇంకా మరింతగా దూసుకు పోతుంది. అయితే ఈ సినిమాపై ముందు నుండి విమర్శలు కూడా అంతే స్థాయిలో వస్తున్నాయి. అయిన కూడా రిలీజ్ తర్వాత మరింత దూసుకు పోతుంది.
    ఎన్ని వివాదాలు చెలరేగితే అన్ని కలెక్షన్స్ రాబడుతాయి అని ఇప్పటికే కొన్ని సినిమాలు రుజువు చేయగా.. ఇప్పుడు ది కేరళ స్టోరీ కూడా ఇలానే ముందుగా వివాదాస్పదం అయ్యి ఆ తర్వాత హాట్ టాపిక్ అయ్యి ఇప్పుడు సంచలన వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడిస్తుంది.
    ఇక ఈ సినిమాలో ఆదా శర్మ మెయిన్ లీడ్ లో నటించగా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఇప్పుడు బ్లాక్ బస్టర్ దిశగా సాగిపోతుంది. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మొదటి రోజు 8 కోట్లను అందుకున్న ఈ సినిమా రెండవ రోజు 11.22 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఇక మూడవ రోజు 16.40 కోట్లు రాబట్టగా నాల్గవ రోజు 10.07 కోట్లు దక్కించుకుంది.. మొత్తంగా నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 45.72 కోట్ల వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

    Share post:

    More like this
    Related

    Kamma Mahasabha : తొలి ప్రపంచ కమ్మ మహాసభలు.. ఒకే వేదికపైకి చంద్రబాబు, రేవంత్

    Kamma Mahasabha : తొలి ప్రపంచ కమ్మ మహాసభలకు తెలంగాణ రాజధాని...

    KCR : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు?

    KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు...

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. అంతా సురక్షితం

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు...

    Yediyurappa : పోక్సో కేసును కొట్టివేయండి: యడియూరప్ప పిటిషన్

    Yediyurappa : పోక్సో చట్టం కింద తనపై నమోదైన కేసును కొట్టి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    “BRO” 1st Day Collections : బ్రో: ది అవతార్ ఫస్డడే కలెక్షన్ ఎంతో తెలుసా?

    "BRO" 1st Day Collections : ఒక సినిమా రిలీజ్ డేట్...

    Karimnagar : కరీంనగర్ ప్రజలకు సారీ.. చెప్పిందెవరంటే?

    Karimnagar People : కరీంనగర్ ప్రజలకు ఓ ప్రముఖ దర్శకుడు క్షమాపణలు...

    Gujarat Story : కేరళ స్టోరీని మించిన గుజరాత్ స్టోరీ… 40 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్

    The Gujarat Story : ‘ది కేరళ స్టోరీ’ అక్కడ ప్రభుత్వాన్ని...