40.2 C
India
Sunday, May 19, 2024
More

    Lady finger : షుగర్ పేషెంట్లకు బెండకాయ మంచిదేనా?

    Date:

    lady finger
    lady finger

    lady finger : మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. డయాబెటిస్ క్యాపిటల్ గా ఇండియా నిలుస్తోంది. అందులో తెలుగు రాష్ట్రాల పాత్ర కూడా ఉంది. దీంతో షుగర్ ను నియంత్రించుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆహారం విషయంలో, వ్యాయామం చేస్తూ నిత్యం ఒక పోరాటం చేస్తున్నారు. అయినా వ్యాధి తగ్గడం లేదు. ఫలితంగా ఇంకా ముప్పు పెరుగుతూనే ఉంది.

    డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవడానికి ఆహార అలవాట్లు కూడా మార్చుకుంటున్నారు. ఇందులో తాజా కూరగాయలు తినేందుకు మొగ్గు చూపుతున్నారు. షుగర్ కు బెండకాయ మంచి మందులా ఉపయోగపడుతుంది. రాత్రి పూట రెండు బెండకాయలను రెండు గా చేసి నీళ్లలో నానబెట్టి ఉదయం తీసుకుంటే షుగర్ కంట్రోల్ లోకి వస్తుందని చెబుతున్నారు.

    బెండకాయలో ప్రొటీన్లు, కాల్షియం, మెగ్నిషియం, పాస్పరస్, పొటాషియం, జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి1, బి2, బి3, విటమిన్ సి, ఇ, కె వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లకు ఇది మంచి ఆహారమే. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.

    బెండకాయలో ప్రొటీన్లు అధికంగా ఉన్నందున షుగర్ పేషెంట్లు తరచుగా తీసుకోవాలి. బరువును నియంత్రణలో ఉంచుతాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచడంలో సాయపడుతుంది. రోజు ఆహారంలో దీన్ని భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Check For Diabetes Insulin : ఇన్సులిన్ బాధలకు చెక్.. ఇక నోటి ద్వారా షుగర్ మందు

    Check For Diabetes Insulin : మధుమేహం విస్తరిస్తోంది. ప్రపంచంలో అత్యంత...

    Benefits of Fenugreek Leaves : మెంతి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు

    Benefits of Fenugreek Leaves : మనకు ప్రస్తుత రోజుల్లో మధుమేహం...

    Check for Diabetes with Sunlight : సూర్యరశ్మితో డయాబెటిస్ కు చెక్

    Check for Diabetes with Sunlight : ప్రస్తుత రోజుల్లో మధుమేహం...

    Diabetic patients : డయాబెటిక్ పేషెంట్లు ఈ పండ్లు తింటే ప్రయోజనాలు కలుగుతాయి

    Diabetic patients : ప్రస్తుత కాలంలో మధుమేహం విస్తరిస్తోంది. చాపకింద నీరులా...