39.2 C
India
Saturday, April 27, 2024
More

    Benefits of Fenugreek Leaves : మెంతి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు

    Date:

    Benefits of Fenugreek Leaves
    Benefits of Fenugreek Leaves

    Benefits of Fenugreek Leaves : మనకు ప్రస్తుత రోజుల్లో మధుమేహం ముప్పు ఉంటోంది. మెంతులు షుగర్ ను నియంత్రణలో ఉంచుతాయి. దీంతో మెంతికూరలో పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇందులో ఔషధ గుణాలు ఎన్నో దాగి ఉన్నాయి. మన ఆరోగ్యాన్ని బాగు చేయడంలో మెంతికూర ప్రాధాన్యం ఉంటుంది. మనం కూరల్లో విరివిగా వాడుతుంటాం. కానీ విడిగా మెంతి తిన్నా మంచిదే.

    మెంతిని ఉడకబెట్టింది తింటే అజీర్తిని దూరం చేస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కాలేయ పనితీరును ఇనుమడిస్తుంది. శ్వాస క్రియలో ఉన్న అవరోధాలను దూరం చేస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. ఇలా మెంతి కూర మన ఆరోగ్య పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో మెంతిని చేర్చుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.

    మెంతికూరలో కాల్షియం, ఇనుము, పాస్పరస్ తో పాటు ప్రొటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ఆకలిని ప్రేరేపిస్తుంది. అజీర్తిని పోగొడుతుంది. అందుకే మెంతి కూరను మనం కూరల్లో వాడుకుంటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మెంతులను రాత్రి నానబెట్టి ఉదయం తింటే మధుమేహం కూడా నియంత్రణలో కి వస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

    మెంతికూర కీళ్ల నొప్పులను నయం చేస్తుంది. గుప్పెడు మెంతి కూరను పరోటాల్లో, చట్నీల్లో వేసుకుంటే ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది. ఇలా మెంతి మన జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తుందనడంలో సందేహం లేదు. కూరల్లో వేసుకుంటే రుచి భలేగా ఉంటుంది. ఏ కూరలో అయినా మెంతి వేసుకుంటే సువాసన రావడం ఖాయం. దీంతో కూర కూడా రుచిగా ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Five Super Foods : ఐదు సూపర్ ఫుడ్స్..ఇవి తింటే అన్నం అవసరమే లేదు!

    Five Super Foods : అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...

    Morning Foods : ఉదయం పూట ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Morning Foods : మనం ఉదయం సమయంలో అల్పాహారం తీసుకోవాలి. లేదంటే...