32.5 C
India
Sunday, April 28, 2024
More

    Check for Diabetes with Sunlight : సూర్యరశ్మితో డయాబెటిస్ కు చెక్

    Date:

    Check for Diabetes with Sunlight
    Check for Diabetes with Sunlight

    Check for Diabetes with Sunlight : ప్రస్తుత రోజుల్లో మధుమేహం వేధిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా వ్యాపిస్తోంది. ప్రపంచ డయాబెటిక్ రాజధానిగా మన దేశం విస్తరిస్తోంది. మధుమేహుల సంఖ్య ఆసియా ఖండంలోనే ఎక్కువగా వస్తోంది. భారత్, చైనా దేశాల్లోనే ఎక్కువగా వస్తోంది. ఇక్కడే అన్నం ఎక్కువగా తినడంతో షుగర్ వ్యాధి వెంటాడుతోంది. దీనికి సరైన వ్యాయామం, ఆహారాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతుందని గుర్తించారు.

    డయాబెటిక్ ను నియంత్రణలో ఉంచుకోకపోతే ముప్పు ఏర్పడుతుంది. పగటి వేళలతోపాటు రాత్రి వేళల్లోనూ ఉద్యోగాలు చేయడం వల్ల టైప్ 2 మధుమేహం వస్తోంది. సరైన జీవక్రియ లేకపోవడం వల్ల షుగర్ మనల్ని తాకుతోంది. పగటి సమయంలో వచ్చే సహజ కాంతి శరీర అంతర్త జీవ గడియారానికి బలమైన సంకేతం. పగటి సమయంలో చాలా మంది ఇళ్లు, కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు.

    మధుమేహం ఉన్న వారు నిర్దిష్ట సమయంలో సహజ కాంతిలో ఉండాలి. దీంతో వారి జీవక్రియకు సంబంధించిన పనులు జరుగుతుంటాయి. దీంతో శరీరంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువ సేపు సాధారణ స్థాయిలో ఉంటాయని చెబుతున్నారు. శరీర జీవడియారం నియంత్రణలో పెర్ 1, క్రై1 అనే జన్యువులు మనకు సాయపడతాయి. దీంతో షుగర్ అదుపులో ఉండేందుకు సహకరిస్తుంది.

    మనం ఎప్పుడు నీడలో ఉండటం వల్ల మన శరీర భాగాలకు సరైన శక్తి అందదు. దీంతో సూర్యరశ్మి తగినంత అందితే అవయవాలు సరిగా పనిచేస్తాయి. మనకు సూర్యరశ్మి అత్యవసరం. సూర్యరశ్మిలో ఉంటే మనకు చాలా లాభాలున్నాయి. అందుకే మధుమేహం కంట్రోల్ లో ఉండాలంటే ఎండ వేడి మనకు తగలాల్సిందే. ప్రస్తుత రోజుల్లో చాలా మందికి సూర్యరశ్మి అందకపోవడంతోనే షుగర్ పెరుగుతోందని గుర్తిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Check For Diabetes Insulin : ఇన్సులిన్ బాధలకు చెక్.. ఇక నోటి ద్వారా షుగర్ మందు

    Check For Diabetes Insulin : మధుమేహం విస్తరిస్తోంది. ప్రపంచంలో అత్యంత...

    Diabetic patients : డయాబెటిక్ పేషెంట్లు ఈ పండ్లు తింటే ప్రయోజనాలు కలుగుతాయి

    Diabetic patients : ప్రస్తుత కాలంలో మధుమేహం విస్తరిస్తోంది. చాపకింద నీరులా...

    Increasing Sugar Levels : షుగర్ లెవల్స్ పెరగకుండా వీటిని వాడితే మంచిది తెలుసా?

    Increasing sugar levels Control : దేశంలో మధుమేహం విస్తరిస్తోంది. వయసుతో...

    Diabetics : డయాబెటిస్ వారు ఈ ఆహారాలు తినకూడదు

    Diabetics : మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. డయాబెటిస్ (Diabetics) కు...