40.2 C
India
Sunday, May 19, 2024
More

    Anasuya Bharadwaj : నవవధువుగా నవ్వులు చిందిస్తున్న అనసూయ.. పెళ్ళినాటి ఫోటోలు వైరల్!

    Date:

     

    Anasuya Bharadwaj
    Anasuya Bharadwaj

    Anasuya Bharadwaj : బుల్లితెర మీద హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ యాంకర్ అనసూయ గురించి అందరికి తెలుసు.. ఈమె ఒకప్పుడు ఎవ్వరికి తెలియక పోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం అందరికి సుపరిచితమే.. మాములుగా యాంకర్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి అదే షోలో దశాబ్దం పాటు కొనసాగి స్టార్ యాంకర్ గా మారిపోయింది.

    యాంకరింగ్ తో పాటు నటనలో కూడా రాణించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఫేమ్ ఇచ్చిన యాంకరింగ్ ను సినిమాల కోసం మొత్తమే వదిలేసింది. బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి బిగ్ స్క్రీన్ కు షిఫ్ట్ అయిపోయింది.. ఇక ఈమె సినీ అవకాశాలు ఎలా ఉన్న గత మూడు రోజులుగా అనసూయ పేరు నెట్టింట బాగా వినిపిస్తుంది.

    అందుకు కారణం అణాసియా చేస్తున్న గ్లామర్ రచ్చే.. ప్రస్తుతం ఈ భామ భర్తతో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.. అక్కడ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.. ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన పెళ్లి రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఈమె తన భర్త కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది.

    జూన్ 4న వీరు పెళ్లి రోజు జరుపు కున్నారు.. ఆ సందర్భంగా ఈమె ఏకంగా బికినీ వేసుకుని ఆ ఫోటోలను, వీడియోలను నెట్టింట షేర్ చేసింది.. అంతేకాదు భర్తకు లిప్ లాక్ ఇస్తూ సోషల్ మీడియాలో పలు ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది.. దీంతో ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది.. మరి ఆ హాట్ షో మరువక ముందే మరొక స్వీట్ మెమొరీస్ షేర్ చేసింది.

    అనసూయ తన పెళ్లి రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పెళ్ళినాటి ఫోటోలను షేర్ చేసింది.. ఈమె ఈ ఫోటోలలో నవవధువుగా చాలా అందంగా, కళగా కనిపిస్తుంది. పెళ్లి పీటలపై బాపు బొమ్మలా ఉన్న ఫోటోలను అలాగే భర్తతో తలంబ్రాలు పోసుకుంటున్న ఫోటోలను షేర్ చేయడంతో ఇవి ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.. ఈమె ఫోటోలపై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు..

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...

    Anasuya Comments : రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేసిన అనసూయ

    Anasuya Comments : ప్రముఖ వ్యాఖ్యాత, సినీనటి అనసూయ అందరికి సుపరిచితమే. తన...

    Anasuya Viral Post : నీ లాంటి మొగుడు.. మగాడు ఈ ప్రపంచానికి కావాలి.. అనసూయ పోస్ట్ వైరల్!

    Anasuya Viral Post : అనసూయ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.....

    Anasuya Bharadwaj : అనసూయను ఆంటీ అని శ్రీరెడ్డి అందుకు అన్నదో తెలుసా?

    Anasuya Bharadwaj : ప్రముఖ వ్యాఖ్యాత, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా...