38.7 C
India
Saturday, May 18, 2024
More

    Sekhar Kammula : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాక్.. ఇంతకీ సినిమా ఏంటంటే?

    Date:

    Shekhar Kammula  danush
    Sekhar Kammula  danush

    Sekhar Kammula  టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని, కొన్ని నెలల క్రితం ఈ సినిమా అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి చెప్పుకోదగ్గ బజ్ క్రియేట్ అయింది. శేఖర్ కమ్ముల ఈ సినిమాలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ యాడ్ చేయగా, ఆ రోల్ లో అక్కినేని నాగార్జున నటించనున్నాడని టాక్ వినిపిస్తుంది.

    ఈ సినిమాలో నాగార్జునను ఒక ముఖ్యమైన పాత్ర కోసం తీసుకోనున్నట్లు చిత్రబృందం భావిస్తోంది. గతంలో కార్తీతో కలిసి నాగార్జున ‘ఊపిరి’లో నటించారు. ఇదులో ఆయన నటన బాగా హైలెట్ అయ్యింది. మరో తమిళ హీరో ధనుశ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమాలో నాగ్ ఓ క్యామియో రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.

    ‘సర్’ చిత్రంతో తెలుగులో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు ధనుశ్. అయితే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు స్ట్రెయిట్ మూవీతో టాలీవుడ్ అభిమానులకు కనిపించబోతున్నారు. టాలెంటెడ్ నటి రష్మిక మందన్న ధనుష్ సరసన హీరోయిన్ గా నటిస్తుండడంతో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీపై అంచనాలు మరింత పెరిగాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

    నాగార్జున సతీమణి అమల అక్కినేని ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నటించింది. ఆయన పెద్ద కొడుకు నాగచైతన్య కూడా శేఖర్ దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’లో నటించాడు. ఇప్పుడు నాగ్ వంతు వచ్చింది. ఆయన ఈ సినిమాతో శేఖర్ కమ్ములతో డైరెక్షన్ లో నటించనున్నారు.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    Devegowda : ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూపై నోరు విప్పిన  దేవెగౌడ

    Devegowda : జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల...

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dhanush : గుంటూరు కారంతో పోటీ పడనున్న ధనుష్!

      Dhanush : ఈ సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీలో తలపడుతున్నాయి....

    Rakulpreet Singh,వచ్చేనెలలో.. రకుల్ ప్రీత్ వివాహం

    హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహంపై ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది....

    Trolls on Manmadhudu : ఈ వయసులో మద్దులు, హగ్గులు.. ‘మన్మథుడి’ని ఆడుకుంటున్న ట్రోలర్స్..

    Trolls on Manmadhudu : నాగార్జున అంటే సినిమా ఇండస్ట్రీకి మన్మధుడి...