29.7 C
India
Wednesday, July 3, 2024
More

    Udayanidhi Stalin : ఉదయనిధి స్టాలిన్ పై నటి కస్తూరి ఫైర్.. మీ ఇంట్లో అలాగే చేస్తారా అంటూ..

    Date:

    Udayanidhi Stalin :
    చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్ లో డీఎంకే నాయకుడు రాస్తారు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి ఇంతకీ ఈ నటుడు కమ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఈయన చేసిన వ్యాఖ్యలకు జాతీయ స్థాయిలో ఎందుకు దుమారం రేపుతున్నాయి? అనేది చూద్దాం..
    ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద మాట్లాడుతూ డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనా వంటి సనాతనాన్ని నిర్ములించాలంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే నటి కస్తూరి ఈ వ్యాఖ్యలపై మండిపడుతూ ఉదయనిధి స్టాలిన్ పై ఫైర్ అయ్యింది.. ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుండగా ఈమె వ్యాఖ్యలు మరింత వైరల్ గా మారాయి.
    ‘మీ కుటుంబంలో మలేరియా, డెంగ్యూ వ్యాప్తి చెందితే మీరు వాటితో ఏం చేయాలని అనుకుంటున్నారు. సనాతనపై మీకు ఇంత ద్వేషం ఉంటే హిందూ దేవాలయాల ఆస్తులను ఎందుకు పట్టించుకుంటున్నారు? వాటితో మీకు పనేంటి? అంటూ ప్రశ్నించారు. ఈమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా అందరు ఈమెకు మద్దతు తెలుపుతున్నారు..
    అలాగే ఈయన వ్యాఖ్యలకు రాజకీయ నాయకులూ సైతం ఫైర్ అవుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ సైతం మండిపడుతుంది.. కేంద్ర మంత్రి అమిత్ షా ఈయన ప్రసంగాన్ని తీవ్రంగా తప్పు బడుతున్నారు. ఈయనపై కేసులు కూడా నమోదు అవుతున్న ఉదయనిధి స్టాలిన్ ధీటుగా సమాధానం చెబుతున్నారు. నాపై ఎన్ని కేసులు వచ్చిన పోరాటానికి సిద్ధం అంటూ చెబుతున్నారు..

    Share post:

    More like this
    Related

    Alluri District : వందేళ్ల మాజీ ఎంపీపీని ఎత్తుకున్న జిల్లా కలెక్టర్

    Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్...

    CM CBN : రూట్ మార్చిన సీఎం సీబీఎన్.. ఇక ఏ మీటింగ్ అయినా 30నిమిషాలే

    CM CBN : ఏపీ సీఎం చంద్రబాబు రూట్ మార్చారు. ఇక...

    Dr. Jai : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో డా. జైగారికి ఘన స్వాగతం..‘కోటి’తో మీట్

    UBlood Founder Dr. Jai : అన్ని దానాల్లో కెల్ల రక్తదానం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kasturi : ఇప్పుడు విప్పి చూపిస్తే తప్ప ఛాన్సులు వచ్చేలా లేవు.. కస్తూరి కామెంట్లు..!

    Kasturi : సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బాగా మార్పులు...

    Ramcharan’s Tweet : రాంచరణ్ ట్వీట్ ను వైరల్ చేస్తున్న బీజేపీ సోషల్ మీడియా.. ఎందుకంటే?

    Ramcharan's Tweet : మెగా పవర్ స్టార్ రాంచరణ్ మూడేళ్ల క్రితం...

    Actress Kasturi : కుక్కలు కూడా అలా చేయవు.. ఆ వీడియోపై నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు!

    Actress Kasturi : కస్తూరి శంకర్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని...